Asianet News TeluguAsianet News Telugu

లోక్‌సభలో జమ్మూకాశ్మీర్ విభజన బిల్లుపై అమిత్ షా ప్రకటన

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లును లోక్ సభలో సోమవారం నాడు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. 

Amit Shah Moves Resolution on Kashmir, Justifies Revoking of Article 370
Author
New Delhi, First Published Aug 5, 2019, 5:42 PM IST

న్యూఢిల్లీ: లోక్‌సభలో జమ్మూకాశ్మీర్ విభజన బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం నాడు ప్రవేశపెట్టారు.ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో మంత్రి ప్రకటన చేశారు.ఈ విషయమై లోక్‌సభలో మంగళవారం నాడు చర్చ జరగనుంది.

సోమవారం నాడు ఉదయం రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి  జమ్మూకాశ్మీర్  రాష్ట్ర విజభన బిల్లును ప్రవేశపెట్టారు.సాయంత్రం లోక్‌సభలో ఇదే బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ పా లోక్ సభలో ప్రవేశపెట్టారు. 

ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో  విపక్షాలు నిరసన వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ సభ్యులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి 370 ఆర్టికల్ వల్ల లభించింది. ఈ ఆర్టికల్ రద్దు ద్వారా కాశ్మీర్ కు దక్కిన స్వయంప్రతిపత్తి రద్దు కానుంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టికల్ 370 వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు, ఇక మార్పు వస్తోంది: లోక్ సభలో అమిత్ షా

లోక్‌సభలో జమ్మూకాశ్మీర్ విభజన బిల్లుపై అమిత్ షా ప్రకటన

ఆర్టికల్ 370: శ్యాం ప్రసాద్ ముఖర్జీ నినాదం, మోడీ ఉద్యమం

ఆర్టికల్ 370 రద్దు: కశ్మీర్ ప్రజలు శాంతి సామరస్యంతో ఉండాలని చంద్రబాబు ఆకాంక్ష

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ మద్దతు

సరస్వతీశక్తి పీఠం పునరుద్దరణకు దోహదం: ఆర్టికల్ 370 రద్దుపై స్వరూపానంద

హత్యకేసులో ఉన్న వ్యక్తి హోంమంత్రి అయితే ఇలానే ఉంటుంది : ఆర్టికల్ 370 రద్దుపై సీపీఐ నేత రామకృష్ణ

సర్వే: గవర్నర్ పాలనపై కాశ్మీరీల సంతృప్తి

మోదీ, అమిత్ షాలది సాహసోపేత నిర్ణయం: అభినందించిన అగ్రనేత అడ్వాణీ

కశ్మీర్ విభజన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్

జమ్ము కశ్మీర్ పై అమిత్ షా అణుబాంబు వేశారు, కలలో కూడా ఊహించలేదు: ఆర్టికల్ 370 రద్దుపై ఆజాద్

అందుకే మేము ఎన్డీయేకి మద్దతిస్తాం.. కశ్మీర్ విభజనపై శివసేన

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్

Follow Us:
Download App:
  • android
  • ios