Asianet News TeluguAsianet News Telugu

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్

ఆర్టికల్ 370 రద్దుతో తెలంగాణలో హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్ధితిని సమీక్షిస్తున్నామని.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం సూచించిందని తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీపీ జితేందర్ తెలిపారు

article 370 scrapped: High alert in hyderabad
Author
Hyderabad, First Published Aug 5, 2019, 1:58 PM IST

ఆర్టికల్ 370 రద్దుతో తెలంగాణలో హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్ధితిని సమీక్షిస్తున్నామని.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం సూచించిందని తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీపీ జితేందర్ తెలిపారు.

అవసరమైతే అదనపు బలగాలను మోహరించేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అటు సైబరాబాద్‌లోనూ హైఅలర్ట్ ప్రకటించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని.. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామని సజ్జనార్ వెల్లడించారు.

ఇక రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోనూ అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంచనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. 

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

 
Follow Us:
Download App:
  • android
  • ios