Aluminum Utensils: ఈ రోజుల్లో చాలా మంది అల్యూమినియం పాత్రల్లోనే వంట చేస్తున్నారు. తక్కువ ధర, తేలికగా లభ్యత వంటి కారణాల వల్ల ఇవి చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే.. అల్యూమినియం పాత్రల వాడకం వల్ల ఆరోగ్యానికి దుష్ప్రభావాలు కలుగుతాయంట. ఇంతకీ ఆ నష్టాలు?
Skin Care Tips: అందమైన, మెరిసే చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటుంది. మచ్చలేని అందం కోసం రకరకాల క్రీమ్‌లు, ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ, మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలంట. అవేంటో?
Vastu Tips: ఇంట్లో ఉండే ప్రతీ వస్తువు ఇంట్లో ఉండే వారిపై ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే.. వంటింట్లో ఉంచే ప్రతి వస్తువు విషయంలో జాగ్రత్త వహించాలి. వంటింట్లో ఉండే కొన్ని వస్తువులు మన ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయట.
Olive Oil for Hair Growth: జుట్టు ఒత్తుగా, బలంగా ఉండాలని చాలామంది కోరుకుంటుంటారు. కానీ, పలు సమస్యలు జుట్టురాలడానికి కారణమవుతున్నాయి. ఈ సమస్యకు ఆలివ్ అయిల్ తో చెక్ పెట్టవచ్చు. ఇంతకీ జట్టు పెరగడానికి ఆలివ్ ఆయిల్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాఢ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ నెలలో శుభకార్యాలు చేయనప్పటికీ.. పూజలు, వ్రతాలు మాత్రం విరివిగా చేస్తుంటారు. ఆషాఢ మాసంలో కొన్ని వస్తువులను దానం చేస్తే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఆషాఢ మాసంలో బోనాలు, రథయాత్ర, గురుపూర్ణిమ లాంటి పండుగలు, దీక్షలు జరుగుతాయి. ఈ మాసంలో విశిష్టతలు, ఆచారాలు తెలుసుకోండి.
మనలో చాలామంది రెగ్యులర్ గా పూజలు చేస్తుంటారు. అయితే దేవుడి పూజ చేసేటప్పుడు ఎంత ఏకాగ్రతతో ఉన్నా కొన్నిసార్లు ఆవలింతలు, కన్నీళ్లు వస్తుంటాయి. దీనికి కారణం ఏంటో.. జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
యాలకులు వంటలకు రుచి, సువాసన పెంచుతాయి. వాటిలో ఉండే ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ప్రతి రోజూ యాలకులు నానబెట్టిన నీళ్లను తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.
హిందూ సంప్రదాయం ప్రకారం.. కర్పూరం లేకుండా ఏ పూజా పూర్తికాదు. జ్యోతిష్యం ప్రకారం కర్పూరంతో కొన్ని పరిహారాలు చేస్తే ఇంట్లో సమస్యలకు చెక్ పెట్టడమే కాదు.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. మరి కర్పూరంతో ఏం చేస్తే ఇంట్లో సమస్యలు దూరమవుతాయో ఇక్కడ చూద్దాం.
Monsoon Pregnancy Safety Tips: వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే.. అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. వర్షాకాలంలో గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.