ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఉప్పు నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
Uric Acid: యూరిక్ యాసిడ్ సమస్యతో చాలా మంది బాధపడతారు. ఈ వ్యాధి ఉన్నవారు మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, చేతుల వేళ్లు వాపు, కడుపులో వంటి సమస్యలు ఎదుర్కొంటారు. వాటి నుంచి ఉపశమనం పొందడానికి తోడ్పడే యోగాసనాలు ఇవే.
Health Tips: మజ్జిగ ఒక అద్భుతమైన, ఆరోగ్యకరమైన డ్రింక్. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే.. మజ్జిగను ఏ సమయంలో తాగితే మంచిది. ఎంత పరిమాణంలో తీసుకోవాలనే విషయాలు తెలుసుకుందాం.
లవంగాలలో క్రిమి నాశక, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.రోజూ ఈ టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడటంతో పాటు, నోటి దుర్వాసన సమస్య అనేదే ఉండదు.
Kidneys Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు తగినంత నీళ్లు తాగాలి. నీళ్లు తాగితేనే కిడ్నీలు మలినాలను తొలగించి, శరీరంలో ద్రవాల స్థాయిని బ్యాలెన్స్ చేస్తుంది. అయితే, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని నీళ్లు తాగాలో తెలుసుకుందాం..
Walking: ఈ మధ్యకాలంలో చాలా మంది ఆరోగ్యంపైన శ్రద్ధ చూపుతున్నారు. చాలా మంది బరువు తగ్గడం కోసం వాకింగ్‌ను ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. అయితే.. కొందరు ఉదయం నడిస్తే.. మరికొందరు సాయంత్రం నడుస్తారు. కానీ ఏ సమయంలో నడిస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసా ?
Health: సరిపడ ప్రోటీన్స్ లభిస్తేనే.. మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒక వేళ మనం తీసుకునే ఆహారంలో సరిపడ ప్రోటీన్స్ లభించకపోతే శరీరంలో ఎన్ని మార్పులు కనిపిస్తాయి. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రెడ్ డెజర్ట్స్: బ్రెడ్ తో రుచికరమైన స్వీట్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా తయారు చేసుకుని తిన్నారంటే.. మళ్లీ చేసుకుని తినాలనుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం. బ్రెడ్ స్వీట్స్ కోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
Salt Water : మన ఆహారంలో అతి ముఖ్యమైనది ఉప్పు. ఉప్పు లేని ఆహారం తినడం కష్టమే. అయితే..ఉప్పును కేవలం ఆహారంలో వేసుకుని తినటం మాత్రమే కాదు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఉప్పు నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
Kitchen vastu tips: వాస్తు శాస్త్రానికి ఓ ప్రత్యేకత ఉంది. గృహ, కార్యాలయాల నిర్మాణాలకు వాస్తు చూస్తారు. అలాగే ఇంటి వాస్తు బాగుంటేనే ఆనందం, సంతోషంగా ఉంటామని నమ్ముతారు. అలాగే వంటింట్లో వాస్తు శాస్త్ర సూత్రాలను పాటిస్తే.. ప్రతికూల శక్తులను తొలగిపోయాంట.