Tulsi: హిందువుల విశ్వాసాల ప్రకారం తులసి మొక్క పూజ్యమైనది, పవిత్రమైనది. ఆ మొక్కలో శ్రీ మహా లక్ష్మీ దేవి నివాసం ఉంటుందన నమ్ముతారు. అలాంటి తులసిని ఎలా పూజించాలి, ఎప్పుడు పూజించాలి? తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
Monsoon Season: వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా డెంగ్యూ వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో తినకూడని ఆ ఆహారాలు ఏవో చూద్దాం.
Monsoon Beauty Tips: వర్షం కురిస్తే మేకప్ చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తేమకూ, చెమ్మకూ మేకప్ చెక్కు చెదరకుండా ఉండేందుకు ఎలాంటి టిప్స్ పాటించాలో ఇక్కడ తెలుసుకోండి.
Urine Problem: మూత్ర విసర్జన చేసేటప్పుడు చాలా మందికి మంట, మూత్ర విసర్జన చేసినప్పటికీ మళ్లీ తరచుగా మూత్ర విసర్జన చేయాలనే భావన, ఒకవేళ మూత్ర విసర్జన చేద్దామనుకున్నా మూత్రం రాకపోవడం వంటి సమస్యలను అస్సలు లైట్ తీసుకోకండి. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి.
Memory Power : మన శరీరంలో మెదడు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెదడు ఆరోగ్యంలో ఏ మాత్రం తేడా వచ్చినా భారీ మూల్యం చెల్లించుకోవాలి. అందుకే.. బ్రెయిన్ షార్ప్ గా, పవర్ఫుల్గా పనిచేసేందుకు ఈ టిప్స్ పాటించండి.
గుండె జబ్బుల ముఖ్య లక్షణాల గురించి తెలుసుకోండి.
ఏదయినా ట్రిప్ కు వెళ్లినపుడు అక్కడి అందాలు మనల్ని ఆకట్టుకుంటాయి… కానీ అవే మన కడుపు నింపవు. కాబట్టి ప్రయాణ సమయంలో మంచి అహారాన్ని కనుగొనడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
క్యాన్సర్ మహమ్మారిని ముందుగానే గుర్తించేందుకు శరీరం కొన్ని సంకేతాలను అందిస్తుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ ముందు కనిపించే కొన్ని లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు రోజ్ వాటర్ వాడితే దాని దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
మన నెలవారీ ఖర్చు ఎంత అనేది మనం నివసిస్తున్న ప్రాంతం బట్టి ఆధారపడి ఉంటుంది. మరి దేశంలో ఏయే నగరాల్లో జీవించడానికి ఎంత ఖర్చవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.