MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Health
  • గర్భాశయం ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే..!

గర్భాశయం ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే..!

గర్భాశయం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య, పోషకాహారం చాలా చాలా అవసరం. ఇవి మీ పునరుత్పత్తి వ్యస్థను మెరుగుపరుస్తాయి. అలాగే మొత్తం మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 17 2023, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో గర్భాశయం ఒక ముఖ్యమైన అవయవం. దీన్ని ఆరోగ్యంగా ఉంచడం చాలా చాలా అవసరం. గర్భాశయం ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి తరచుగా టెస్టులు చేయించుకోవాలి. అయితే స్వీయ-సంరక్షణ పద్ధతులను కూడా పాటించాలి. నిపుణుల ప్రకారం.. సమతుల్య, పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారం కూడా గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆకు కూరలు

బచ్చలికూర, కాలే, కొల్లార్డ్  వంటి ఆకు కూరల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తింటే మీ గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఆకుకూరలలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గర్భాశయ గోడలను నిర్మించి రక్త ప్రవాహాన్నిమెరుగ్గా ఉంచుతాయి. ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భాశయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, గాయం నుంచి రక్షిస్తాయి. 
 

37

తృణధాన్యాలు

బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ వంటి తృణధాన్యాలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది హార్మోన్ల సమతుల్యత, పేగు పనితీరును మెరుగ్గా ఉంచేందుకు సహాయపడుతుంది. తృణధాన్యాలు పునరుత్పత్తి ఆరోగ్యానికి అవసరమైన బి విటమిన్లు, మెగ్నీషియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.

47

ప్రోబయోటిక్స్

పెరుగు, కేఫీర్ వంటి ప్రోబయోటిక్ ఎక్కువగా ఉండే ఆహారాలు కడుపులోని మైక్రోబయోటాను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. ఇవి ఎండోమెట్రియోసిస్, పీసీఓఎస్ సమస్యలను కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

57
omega 3 fatty acids

omega 3 fatty acids

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు

ఒమేగా 3 కొవ్వు  ఆమ్లాలు ఎక్కువగా ఉండే సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి ఫ్యాటీ ఫిష్ లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చేపలలో ఉండే ఈ మంచి కొవ్వులు శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే శరీరంలో మంట వివిధ పునరుత్పత్తి వ్యాధులకు దారితీస్తుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు హార్మోన్ల సంశ్లేషణ, నియంత్రణకు కూడా అవసరం. ఇది సాధారణ రుతు చక్రాలను నిర్వహించడానికి ఎంతో అవసరపడుతుంది. 
 

67
nuts

nuts

గింజలు, విత్తనాలు

బాదం, వాల్ నట్స్, అవిసె గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొంతమంది మహిళల్లో విటమిన్ ఇ పునరుత్పత్తి అవకాశాలను పెంచేటప్పుడు నెలసరి అసౌకర్యం, తిమ్మిరిని తగ్గిస్తుందని నిరూపించబడింది. అలాగే ఈ గింజలు, విత్తనాలలోని ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీరంలోని విషాన్ని తొలగించడానికి ఎంతో అవసరం.
 

77
fruits

fruits

పండ్లు

దానిమ్మ, నారింజ, బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే  ఎన్నో పోషకాలు ఉంటాయి. దానిమ్మలో పాలీఫెనాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని తేలింది. నారింజ, ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. గాయాలను తొందరగా మాన్పుతుంది. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved