Telugu

సద్గురు హెల్త్ సీక్రేట్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే

Telugu

ఆరోగ్యం వెనుక రహస్యం

సద్గురు తన ఫిట్‌నెస్ టిప్స్‌లో ఉలవలను అత్యంత శక్తివంతమైన ధాన్యంగా చెబుతారు. దీని వెనుక ఉన్న కారణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
Image credits: pinterest
Telugu

రోజంతా ఫుల్ ఎనర్జీ

ఉలవలు శరీరంలో సహజంగా వేడిని పుట్టిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఇది బాడీ ఎనర్జీ లెవల్స్‌ను (Energy Level) పెంచడానికి బాగా సాయపడుతుంది.
Image credits: Getty
Telugu

కొవ్వును కరిగిస్తుంది

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఉలవలు ఓ మ్యాజిక్‌లా పనిచేస్తాయి. ఇవి జీవక్రియను పెంచి, శరీరంలోని అనవసర కొవ్వును కరిగిస్తాయి.
Image credits: Getty
Telugu

జలుబు, దగ్గుకు చెక్

ఉలవల్లోని వేడి చేసే గుణం ఊపిరితిత్తులలోని కఫాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా, తరచూ వచ్చే జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Image credits: Getty
Telugu

కిడ్నీ స్టోన్స్‌కు మందు

ఉలవలతో కలిగే అతిపెద్ద ప్రయోజనం కిడ్నీలోని రాళ్లను కరిగించడం. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపి, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Image credits: Getty
Telugu

ప్రోటీన్లకు పవర్‌హౌస్

శాకాహారులకు ఉలవలు అద్భుతమైన ప్రోటీన్ సోర్స్. కండరాలను బలోపేతం చేయడానికి, నీరసాన్ని తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
Image credits: Getty
Telugu

ఎలా తినాలి?

ఉలవలను నానబెట్టి, మొలకలు వచ్చాక తినొచ్చని సద్గురు చెబుతున్నారు. లేదా వాటితో చారు/కషాయం చేసుకుని తాగొచ్చు.
Image credits: Getty

Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది

Jaggery: బెల్లం ఎలా తింటున్నారు..? ఇలా తింటేనే ప్రయోజనం ఉంటుంది

Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Gold Benefits : మెడలో బంగారం వేసుకుంటే చాలు.. ఇన్ని హెల్త్ బెనిఫిట్సా!