MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • గర్భనిరోధక మాత్రలను ఎక్కువగా వాడితే.. !

గర్భనిరోధక మాత్రలను ఎక్కువగా వాడితే.. !

గర్భనిరోధక మాత్రలు వాడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. కానీ వీటిని ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 28 2023, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

జనాభా నియంత్రణ, కుటుంబ నియంత్రణ సమస్యలను పరిష్కరించడానికి సహాయపడటానికి జనన నియంత్రణ మాత్రలను ప్రవేశపెట్టారు. కానీ ప్రస్తుతం కండోమ్ లకు ప్రత్యామ్నాయాలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి పూర్తిగా సురక్షితమైనవి. అలాగే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) చేత ఆమోదించబడ్డాయి కూడా. ఏదేమైనా ఇవి కూడా ఇతర ముందుల లాగే ఎన్నో దుష్ప్రభావాలను, ప్రమాదాలను కూడా కలిగి ఉంటాయి. ఈ మాత్రల్లో ప్రొజెస్టిన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల సింథటిక్ వెర్షన్లు ఉంటాయి. అండాశయాలు సహజంగా ఈ హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. బీసీపీలలో ప్రొజెస్టిన్ మాత్రమే ఉంటుంది. లేదా ఈ రెండు హార్మోన్లు ఉండొచ్చు. అయితే రెండు హార్మోన్లు అండోత్సర్గమును లేదా స్త్రీ రుతుచక్రం సమయంలో అండం విడుదలను అణిచివేస్తాయి. శరీరం సాధారణ హార్మోన్ల సమతుల్యతను మార్చడానికి ఈ మాత్రలు ఉపయోపడతాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత మీ శరీరాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అసలు ఈ గర్భనిరోధక మాత్రలను వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తలనొప్పి, మైగ్రేన్

అమెరికన్ జర్నల్ ఆఫ్ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో 2005 అధ్యయనం ప్రకారం.. వీటిని ఉపయోగించిన వారిలో 10 శాతం మంది.. వీటిని ఉపయోగించిన ఒక నెలలోనే తలనొప్పి బారిన పడ్డారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లలో మార్పులు తలనొప్పి, మైగ్రేన్ నొప్పిని కలిగిస్తాయి. అలాగే నొప్పిని పెంచుతాయి. 

35

బరువు పెరగడం

జనన నియంత్రణ మాత్రలను ఎక్కువగా వాడటం వల్ల బరువు కూడా పెరుగుతారు. అవి కొవ్వు లేదా కండర ద్రవ్యరాశితో కలిసి శరీరంలో ద్రవం నిల్వ ఉండేందుకు దారితీస్తుంది. ఇది బరువు పెరిగేందుకు కారణమవుతుంది. అయితే మీరు దీనిని ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటే పక్కాగా బరువు పెరుగుతారు. వీటిని తీసుకోవడం ఆపేసిన తర్వాత బరువు తగ్గుతారు. 
 

45

రొమ్ము సున్నితత్వం

జనన నియంత్రణ మాత్రలను ఉపయోగించడం వల్ల రొమ్ము సున్నితత్వం సమస్య వస్తుంది. దీనివల్ల వక్షోజాలు పెద్దవిగా పెరుగుతాయి. రొమ్ముల నొప్పి, రొమ్ముల్లో మార్పులు గమనిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. 
 

55

మానసిక స్థితి మార్పులు

మానసిక స్థితి, భావోద్వేగాలను ప్రభావితం చేయడంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. జనన నియంత్రణ మాత్రలు తీసుకునేటప్పుడు హార్మోన్ల స్థాయిలలో మార్పులు మానసిక స్థితి హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. వీటితో పాటుగా గర్భనిరోధక మాత్రల వల్ల పీరియడ్స్ సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, బ్లీడింగ్ ఎక్కువ కావడం వంటి  ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాదు రక్తపోటు పెరగడం, కడుపు ఉబ్బరం, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved