MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • ఎండాకాలంలో కీరదోసకాయలను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

ఎండాకాలంలో కీరదోసకాయలను రోజూ తింటే ఏమౌతుందో తెలుసా?

కీరదోసకాయల్లో ఆరోగ్యకరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, కొన్ని మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. వీటిని తింటే బరువు కూడా తగ్గుతారు.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 16 2023, 04:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కీరదోసకాయలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే వీటిని ఎండాకాలంలో ఎక్కువగా తింటారు. నిజానికి వీటిని కాలంతో సంబంధం లేకుండా తినొచ్చు. కానీ ఎండాకాలంలో కాకుండా ఇతర కాలాల్లో కీరాలను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వీటిలోని వాటర్ కంటెంట్ మన శరీరంలో ఆర్దీకరణను పెంచుతుంది. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న కూరగాయ కీరదోసకాయ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా సహాయపడుతుంది. ఎందుకంటే కీరదోసకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. కీరాలో విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, జింక్ వంటి వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 
 

35

ఈ కూరగాయ ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, కొన్ని మొక్కల సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఆర్ద్రీకరణను ప్రోత్సహించడానికి, బరువు తగ్గడానికి మీకు సహాయపడటానికి ఇది గొప్ప ఆహారం. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. నీటిలో కరిగే ఫైబర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

45

కీరదోసకాయలో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. కీరదోసకాయలో 96 శాతం నీరు ఉంటుంది. ఇది హైడ్రేటెడ్ గా ఉండటానికి ఉత్తమమైన కూరగాయ. దోసకాయలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే శరీరంలో నీటి కంటెంట్ తగ్గే అవకాశం ఉండదు. 
 

55

దోసకాయ ఫైబర్  కు మంచి మూలం. దీలోని అధిక నీటి శాతం జీర్ణవ్యవస్థను  ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కీరదోసకాయలో ఉండే ఫైబర్స్ జీర్ణాశయం గుండా ఆహారం త్వరగా వెళ్లడానికి సహాయపడుతుంది. జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, అసిడిటీ, అల్సర్లు, మలబద్ధకం నివారించడానికి కీరదోసకాయ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ సీజన్ ఈ కూరగాయను రోజూ తింటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 
 

డయాబెటిస్ ఉన్నవారు కీరదోసకాయను ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి ఎంతగానో సహాయపడుతాయి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved