MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • త్వరలో సెట్స్ పైకి ఏం మాయచేశావే‌ సీక్వెల్...? సమంత ప్లేస్ లో మరో స్టార్ హీరోయిన్.. ?

త్వరలో సెట్స్ పైకి ఏం మాయచేశావే‌ సీక్వెల్...? సమంత ప్లేస్ లో మరో స్టార్ హీరోయిన్.. ?

టాలీవుడ్ లో ఎప్పుడూ రాని సరికొత్త ప్రేమ కావ్యంగా నిలిచిపోయింది ఏం మాయచేశావే సినిమా. నాగచైతన్య‌, సమంత బంధానికి ప్రతీకగా నిలిచి ఈసినిమాకు సీక్వెల్ ప్లానింగ్స్ ఊపందుకున్నట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Dec 29 2022, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అక్కినేని హీరో నాగచైతన్య- సమంత  హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా  ఏం మాయ చేసావే. తమిళ స్టార్ దర్శకుడు గౌతమీనన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే.  ఇండస్ట్రీలో సరికొత్త ప్రేమ కావ్యంగా నిలిచిన ఈ సినిమా.. ప్రేమ జంటలకు ఆదర్శంగా నిలిచింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ప్రేమ కావ్యాలలో ఒకటిగా నిలిచిన ఈసినిమాకు సీక్వెల్ తీయ్యాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ వైపుగా సిగ్నెల్స్ కూడా ఇచ్చారు డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. అయితే ఇప్పటి వరకూ అది కార్య రూపం దాల్చలేదు. ఈక్రమంలోనే త్వరలో ఈసినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. 

36

ఏం మాయ చేశావే  టైంలోనే స్టార్ హీరో నాగచైతన్య- హీరోయిన్ సమంత కూడా ప్రేమలో పడ్డారు. తమ ప్రేమను సీక్రేట్ గా ఉంచి 2017 లో పెళ్లి చేసుకున్నారు. ఆతరువా మనస్పర్థలు వచ్చి విడాకులు కూడా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ తెరపైకి రావడంతో అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హీరోయిన్ గా ఎవరు నటిస్తారా అని..? 

46

ఓ సందర్భంలో  గౌతం మీనన్ మాట్లాడుతూ.. ఏం మాయ చేసావే 2 తెరపైకి రాబోతుందని.. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఏం మాయ చేసావే 2 సెట్స్ పైకి త్వరలోనే వెళ్ళనున్నట్లు సమాచారం అందుతుంది .

56

అయితే ఈ సినిమాలో హీరోగా నటించేది నాగచైతన్య అయినప్పటికి హీరోయిన్ గా నటించేది సమంత కాదని తెలుస్తుంది. ఆ ప్లేస్ లో రష్మిక మందన తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  . అంతేకాదు ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈసినిమా కథ ప్రకారం సమంత-చైతన్య నిజంగానే డివర్స్ తీసుకున్నట్లు ఈ సినిమాలో చూపించబోతున్నారట. 
 

66

తర్వాత వాళ్ళ లైఫ్ లో ఎదుర్కొన్న సమస్యలను ఈ స్క్రిప్ట్ లో గౌతమినన్ క్లియర్ గా చూపించబోతున్నట్లు ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియదు కాని.. ఏది ఏమైనా సరే ఏం మాయ చేసావే వన్ లో కలిసిన ఈ జంట ఏం మాయ చేసావే 2 లో విడిపోయిన తర్వాత ఎలా ఉంటారో తెలుసుకోవాలని జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: బేబీ బంప్ తో సమంత సాహసం, ప్రెగ్నెంట్ గా ఉన్నా జిమ్ముని వదలని స్టార్ హీరోయిన్..
Recommended image2
Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డికి ఫస్ట్ ఛాయిస్ క్రేజీ హీరోయిన్‌, ఎలా మిస్‌ అయ్యింది?.. అసలు నిజం చెప్పిన దర్శకుడు
Recommended image3
Aamir Khan: అమీర్ ఖాన్ మూడో భార్య బ్యాగ్రౌండ్ ఇదే..పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved