MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: మాళవికకు మాటిచ్చిన యష్.. సంతోషంలో వేద?

Ennenno Janmala Bandham: మాళవికకు మాటిచ్చిన యష్.. సంతోషంలో వేద?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 22 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 22 2022, 01:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈరోజు ఎపిసోడ్ లో వేద ఏవండోయ్ శ్రీవారు ఏమనుకుంటున్నారు నేను మీకు క్యారేజ్ తెస్తున్నాను అంటే మీ మీద నాకు ఏదో ప్రేమ పొంగి పోతుంది అనుకుంటున్నారేమో, తమకి అంత సీన్ లేదు మాస్టారు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది వేద. అత్తయ్య గారు బాధపడుతున్నారని తీసుకెళ్తున్నాను తప్ప అంతకుమించి ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటుంది వేద. మిమ్మల్ని చూడకుండా మీతో అస్సలు మాట్లాడకుండా ఉండాలి అనుకుంటాను కానీ మాట్లాడకుండా ఉండలేను అని అనుకుంటూ ఉంటుంది వేద. మరొకవైపు యష్ రోడ్డుపై వదిలేయడం గురించి నువ్వు మాట్లాడుతున్నావా అని కోపంగా అరుస్తాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అప్పుడు మాళవిక ఏం మాట్లాడుతున్నావ్  యష్, ఆదిని నేను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి ఈ కేసులోకి ఆదిత్య ని లాగింది నువ్వే కదా అని అంటుంది మాళవిక. అప్పుడు మాళవిక నోటికి వచ్చిన విధంగా మాట్లాడడంతో షటాప్ అంటాడు యష్. అప్పుడు నాకు తెలియదు అనుకుంటున్నావా ఈ యాక్సిడెంట్ ఎవరు చేశారు ఈ యాక్సిడెంట్ చేసింది ఆదిత్య అని అనడంతో మాళవిక శాఖ అవుతుంది. ఆదిత్యనే ఈ ఆక్సిడెంట్ చేశాడు అని గట్టిగా అరిచి చెబుతాడు. మొదట ఈ యాక్సిడెంట్ కైలాష్ చేశాడని అనుకొని నీ ఇంటికి వచ్చి అభిమన్యుని నిలదీస్తే కైలాష్ యాక్షన్ చేయలేదు కారు కూడా అమ్మేశాను అని నమ్మించి బుకాయించాడు.
 

36

ఆ తర్వాత అసలైన డ్రామా నువ్వు మొదలు పెట్టావు అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు యష్. అప్పుడే ఆదిత్య వచ్చాడు వాడు పసివాడు నీలాగా వాడికి మోసం చేయడం తెలియదు కదా అని అంటాడు. అప్పుడు యష్ జరిగింది మొత్తం మాళవికకు వివరిస్తాడు. ఆ తర్వాత నువ్వు నన్ను వేద ని దూరం చేయాలని వేద ను బాధపెట్టి ఆ అభి ని టెన్షన్ పెట్టాలని అనుకున్నావు అంటూ తన ప్లాన్ మొత్తం వివరించడంతో మాళవిక షాక్ అవుతుంది. మరొకవైపు వేద, యష్ ని తలచుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. మరొకవైపు యష్ మాళవికతో కోపంగా మాట్లాడుతూ వాడే నా సెంటిమెంట్ వాడే నా వీక్నెస్ అని అంటూ ఉంటాడు.

46

వాడికి ఇచ్చిన మాట కోసమే వేద ముందు నేను మాట్లాడలేకపోయాను అని అంటాడు. ఇంట్లో వాళ్ళందరూ నన్ను ద్వేషిస్తున్నారు అలా నేను చేసుకున్నాను. మళ్లీ నేను నీతో కలిసి తిరుగుతున్నాను అని అనుకుంటున్నారు అని బాధతో మాట్లాడతాడు. నేను వాళ్లకి ఏమని సమాధానం చెప్పాలి అని అడుగుతాడు. ఈ యాక్సిడెంట్ విషయంలో ఆ అభిమన్యుదా లేకపోతే నీదా తప్పు అని నిలదీస్తాడు యష్. నేను వేద ని చాలా మిస్ అవుతున్నాను కనీసం మాట్లాడలేకపోతున్నాను ఐ మిస్ యు వేద అని అనడంతో వెంటనే మాళవిక నీకు ఆ వేద ఏ మందు పెట్టింది అని అంటుంది.
 

56

మరి నా సంగతేంటి ఆదిత్య సంగతి ఏంటి అని అడుగుతుంది మాళవిక. అప్పుడు మాళవిక ఇప్పుడే వెళ్లి ఆదిత్యకు అసలు నిజం చెప్పేస్తాను మీ నాన్న నీకు ఇచ్చిన మాట తప్పడు. ఇక నీకు మీ నాన్న లేడు అని చెప్తాను అనడంతో వెంటనే చంపేస్తాను నిన్ను అనే వార్నింగ్ ఇస్తాడు. నేను వేద తరపున పోరాడను నీ తరపున పోరాడను ఒక తండ్రిగా ఆదిత్య ను నేను పోరాడి కాపాడుకుంటాను అని అంటాడు. ఏం జరిగినా నేను ఆదిత్య కోసం బరిస్తాను అని అంటాడు. అప్పుడు మాళవిక ఆ వేద ఆధి ని ప్రేమగా చూస్తుంది కనికరిస్తుంది అంటే నేను నమ్మను ఒక ఆడదాని బుద్ధి అయినా మరొక ఆడదానిని నాకు మాత్రమే తెలుసు నీకేం తెలుసు మగాడివి అని అంటుంది మాళవిక.

66

అప్పుడు మాళవిక యష్ చేతులు పట్టుకుని ఇది ఒక్కసారి నా మాట విను యష్ అని ఎమోషనల్ గా అడుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను కాకుండా ఆదిత్య ఈ యాక్సిడెంట్ చేశాడు అన్న విషయం వేదకు తెలియనివ్వకు అని ఎమోషనల్ గా అడుగుతుంది మాళవిక. మరొకవైపు వేద యష్ కోసం లంచ్ తీసుకుని వస్తుంది. మరొకవైపు నేను వేదకు అసలు నిజం చెప్పను అని మాళవికకు ప్రామిస్ చేస్తాడు యష్. ఆ తర్వాత మాళవిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే వేద అక్కడికి వస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌ లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Recommended image2
Bigg Boss Telugu 10: అవమానించిన బిందు మాధవి చేతుల మీదగానే ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శెట్టి..!
Recommended image3
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved