MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా

Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా

నటి శోభితా ధూళిపాళ్ల తన గ్లామరస్ లుక్స్, లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నాగ చైతన్యతో వైవాహిక జీవితం ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 20 2026, 09:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నెట్టింట వైరల్ అవుతున్న కొత్త ఫొటోలు
Image Credit : Sobhita Dhulipala Instagram

నెట్టింట వైరల్ అవుతున్న కొత్త ఫొటోలు

తెలుగు అందం శోభితా ధూళిపాళ్ల ప్రస్తుతం బాలీవుడ్‌లో సెటిల్ అయింది. తెలుగు సినిమాల్లోనూ నటించిన ఈ భామ, సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామరస్ లుక్స్‌తో రచ్చ చేస్తోంది. ఆమె కొత్త ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బాలీవుడ్ ఎంట్రీ ఇలా..
Image Credit : Sobhita Dhulipala Instagram

బాలీవుడ్ ఎంట్రీ ఇలా..

శోభితా ధూళిపాళ్ల ముందుగా హిందీ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2016లో అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన 'రమణ్ రాఘవ్ 2.0' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'చెఫ్', 'కాలాకాండీ' లాంటి హిందీ చిత్రాల్లో నటించింది. ఆపై అడివి శేష్ హీరోగా వచ్చిన 'గూఢచారి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

35
తెలుగు, తమిళంలోనూ క్రేజ్
Image Credit : Sobhita Dhulipala Instagram

తెలుగు, తమిళంలోనూ క్రేజ్

శోభితా ధూళిపాళ్ల తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తమిళంలో ఆమె నటించిన 'పొన్నియిన్ సెల్వన్' రిలీజ్ అయ్యాక, ఆమె అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమాలో ఆమె లుక్, యాక్టింగ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తెలుగు, తమిళ భాషల నుంచి శోభితకు వరుస అవకాశాలు వస్తున్నాయి. దీనికి తోడు బాలీవుడ్‌లోనూ ఆఫర్లకు కొదవ లేదు.

45
నాగ చైతన్యతో వైవాహిక జీవితం
Image Credit : Sobhita Dhulipala Instagram

నాగ చైతన్యతో వైవాహిక జీవితం

శోభితా ధూళిపాళ్ల పర్సనల్ లైఫ్ కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. హీరో నాగ చైతన్యను పెళ్లాడిన శోభిత, ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి పలు ఈవెంట్లకు హాజరవుతున్నారు. అక్కడి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జంట కెమిస్ట్రీ అభిమానులను భలేగా ఆకట్టుకుంటోంది.

55
తరచుగా రూమర్స్
Image Credit : Sobhita Dhulipala Instagram

తరచుగా రూమర్స్

ఇప్పుడు చైతన్య, శోభిత గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఈ జంట నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం శోభితా ధూళిపాళ్ల తన సినిమాలు, ఈవెంట్లు, సోషల్ మీడియా పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలయ్య పెద్ద మనసు, 43 కోట్ల విలువైన ఇంటిని త్యాగం.. ఎందుకంటే?
Recommended image2
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Recommended image3
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Recommended image2
Baby Do Die Do OTT: రామ్ చరణ్ కి నచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎందులో స్టీమింగ్ అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved