MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ కంటే ఆయన భార్య సంగీత ఆస్తులు ఎక్కువా..? దళపతి భార్య సంపాదన ఎంత ..?

విజయ్ కంటే ఆయన భార్య సంగీత ఆస్తులు ఎక్కువా..? దళపతి భార్య సంపాదన ఎంత ..?

సౌత్ స్టార్ హీరో  విజయ్ దళపతి భార్య ఆస్తులు ఎన్ని కోట్లు.. విజయ్ కంటే సంగీత ఆస్తి ఎక్కువా..? అసలు ఆమెకు అంత ఆస్తి ఎక్కడనుంచి వచ్చింది..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 28 2025, 07:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
తలపతి విజయ్:

తలపతి విజయ్:

కోలీవుడ్ లోనే కాకుండా.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా  అభిమానులను కలిగి ఉన్న స్టార్ హీరోలలో  తలపతి విజయ్ ఒకరు. ఆమన తన తండ్రి దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలలో బాల నటుడిగా తేరంగేట్రం చేశాడు. ఇక  విజయ్ తరువాత 'నాళయ తీర్పు' చిత్రంతో హీరోగా మారారు.

విజయవంతమైన హీరోగా 33 సంవత్సరాలకు పైగా నటిస్తున్న విజయ్ ప్రస్తుతం 'జన నాయకన్' సినిమాలో నటిస్తున్నారు. తలపతి విజయ్ 69వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ఆయన చివరి సినిమా అని ఆయనే అధికారికంగా ప్రకటించారు.
 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
రాజకీయాల్లోకి విజయ్:

రాజకీయాల్లోకి విజయ్:

రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ ఈకారణంగానే  సినిమాల్లో ఇక నటించనని చెప్పారు.  తన చివరి చిత్రం 'జన నాయకన్' లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల అవుతుందని ప్రకటించినప్పటికీ, ఇప్పుడు 2026కి వాయిదా పడనున్నట్లు సమాచారం.
 

Also Read: సొంత మరదళ్లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు

37
200 కోట్ల పారితోషికం:

200 కోట్ల పారితోషికం:

200 కోట్ల పారితోషికం తీసుకునే నటుడు విజయ్ ఆస్తి విలువ 400 నుండి 600 కోట్ల వరకు ఉంటుందని అందరికి దాదాపు తెలుసు. అయితే ఆయన భార్య సంగీత కూడా భారీగా ఆస్తులు కలిగి ఉన్నారట.  ఇప్పుడు నటుడు విజయ్ భార్య సంగీత ఆస్తి విలువ గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. 
 

47
విజయ్ భార్య సంగీత

విజయ్ భార్య సంగీత

తలపతి విజయ్ 1999 ఆగస్టు 25న సంగీతను వివాహం చేసుకున్నారు. విజయ్, సంగీతల వివాహం జరిగి 23 ఏళ్లు పైనే అయింది. విజయ్ ఇప్పుడు తమిళనాడు విజయ్ కళగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించడంతో, ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆయనకు బదులుగా ఆయన భార్య సంగీత హాజరవుతున్నారు. పార్టీ ప్రారంభించడానికి ముందు ఆడియో వేడుకల్లో మాత్రమే సంగీత పాల్గొనేవారు. ఆ తర్వాత సంగీతను బయట చూడటం చాలా తక్కువే. 


 

57
సంగీత ఆస్తి విలువ:

సంగీత ఆస్తి విలువ:

ఈ నేపథ్యంలోనే సంగీత ఆస్తి విలువ ఎంత అనే దాని గురించి సమాచారం వైరల్ అవుతోంది. దీని ప్రకారం సంగీత ఆస్తి విలువ 400 కోట్లు ఉందని ఇండియా.కామ్ తెలిపింది. కానీ, ఆమె ఏయే పనులు చేస్తుందనే వివరాలు ఏమీ లేవు. ఆమె తండ్రి లండన్‌లోని కోటీశ్వరుల్లో ఒకరు అని చెప్పాలి.
 

67
కార్లంటే చాలా ఇష్టం.

కార్లంటే చాలా ఇష్టం.

కార్లను ఇష్టపడే విజయ్ ఆడి, BMW, లెక్సస్ వంటి అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. చెన్నై నీలాంగరైలో లగ్జరీ ఇల్లు ఉండగా, తిరువళ్లూర్, తిరుపోరూర్, తిరుమజిసై, వండలూర్ వంటి ప్రాంతాల్లో అనేక ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు.


 

77
జన నాయకన్

జన నాయకన్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తలపతి 69 చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు నిన్న విడుదలై అభిమానులను ఆకట్టుకున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాబీ డియోల్, మమితా బైజు, మోనిషా ప్లెస్సీ తదితరులు నటిస్తున్నారు. కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image2
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Recommended image3
Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved