హీరోయిన్‌తో స్టార్ డైరెక్టర్ అక్రమ సంబంధం.. ఫ్యామిలీని రక్షించండి అంటూ వేడుకోలు
స్టార్ డైరెక్టర్ ఒకరు హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నారట. ఫ్యామిలీ చిత్రాలు రూపొందించిన ఆయన భార్యని వదిలేసి హీరోయిన్‌తో తిరుగుతున్నట్టు సమాచారం.

సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య లవ్ ఎఫైర్స్ సర్వసాధారణం. అలాగే హీరోయిన్లు దర్శకుల మధ్య కూడా లవ్ ట్రాక్‌లు నడుస్తుంటాయి. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు.
రమ్యకృష్ణ-కృష్ణవంశీ, మణిరత్నం-సుహాసిని వంటి వారు ఆ కోవకు చెందిన వారే కావడం విశేషం. కానీ కొందరు ఆల్ రెడీ పెళ్లి చేసుకుని పిల్లలు కన్న తర్వాత కూడా ప్రేమలో పడుతుంటారు. దీని కారణంగా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంటుంది.
తాజాగా అలాంటిదో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓ స్టార్ డైరెక్టర్ హీరోయిన్‌లో లవ్ ఎఫైర్ పెట్టుకున్నారు. పెళై ఆల్‌రెడీ పిల్లలు ఉన్న ఆ దర్శకుడు ఇప్పుడు హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తుండటం ఆశ్చర్యపరుస్తుంది. ఫ్యామిలీని వదిలేసి ఆ హీరోయిన్‌తోనే తిరుగుతున్నాడని సమాచారం.
ఆమె మోజులో పడి ఫ్యామిలీని, భార్యాపిల్లలను వదిలేశాడని తెలుస్తుంది. అయితే దీనికి ఓ కారణం ఉంది. ఆ దర్శకుడి భార్య అనారోగ్యంతో బాధపడుతుందని, దీంతో ఆమెది దూరం పెట్టి ఈ హీరోయిన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని సమాచారం.
మరి ఆ దర్శకుడు ఎవరనేది చూస్తే ఆయన టాలీవుడ్‌లో తెలుగుదనం ఉట్టిపడేలా, మన కల్చర్‌ని ప్రతిబింబిస్తూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఆయన సినిమాల కోసం ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కట్టిన పరిస్థితి. అంతేకాదు ఇద్దరు సూపర్ స్టార్లతో కలిసి మల్టీస్టారర్ మూవీ కూడా చేశాడు.
ఆ మూవీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. కానీ తన బలాన్ని వదిలేసి యాక్షన్ సినిమాల వైపు టర్న్ తీసుకున్నారు. రీమేక్ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. అంతేకాదు ఇటీవల కులం పేరు వచ్చేలా మరో పీరియాడికల్ యాక్షన్ మూవీని రూపొందించారు. ఆ మూవీ కూడా పరాజయం చెందింది.
దీంతో ఇప్పుడు ఆ దర్శకుడికి ఆఫర్స్ లేవని తెలుస్తుంది. దర్శకుడిగా సర్వైవ్ కావడం కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన హీరోయిన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల ఆయన రూపొందించిన సినిమాలోని హీరోయినే తాను అక్రమ సంబంధం పెట్టుకున్న నటి అని తెలుస్తుంది.
అయితే ఈ విషయాలను ఆ దర్శకుడి టీమ్‌కి చెందిన వ్యక్తి ఒకరు మీడియాకి వెళ్లడించారు. ఫ్యామిలీని కాపాడాలంటూ వేడుకుంటున్నారు. అంతేకాదు దర్శకుడి ఫ్యామిలీ కూడా చిత్ర పరిశ్రమలో కొందరిని కలిశారని, కానీ ఎవరూ న్యాయం చేయడానికి ముందుకు రాలేదని, దీంతో మీడియాకి వెళ్లడించారు.
మరి ఇందులో నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది. నిజంగానే ఆయన హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడా? లేక ఆ దర్శకుడిని బ్యాడ్ చేసేందుకు ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
read more: సినిమాలకు అల్లు అర్జున్ బ్రేక్? త్రివిక్రమ్‌తో సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
also read: `ఆర్‌సీ16`టీమ్‌కి రామ్ చరణ్ కండీషన్.. రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారా?