MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెట్ తో తెలుగు బ్యూటీ క్యూట్ పోజులు.. ఈరోజు అంజలికి చాలా ప్రత్యేకం.. విషయం ఏంటంటే?

పెట్ తో తెలుగు బ్యూటీ క్యూట్ పోజులు.. ఈరోజు అంజలికి చాలా ప్రత్యేకం.. విషయం ఏంటంటే?

తెలుగు హీరోయిన్ అంజలి (Anjali) మళ్లీ తన కేరీర్ ను గాడీలో పెడుతోంది.  బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అరిస్తోంది. ఇటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తూ ఉంది.. తాజాగా తన పెట్ తో కలిసి క్యూట్ ఫొటోలను పంచుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 11 2022, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు హీరోయిన్ అంజలి (Anjali) ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. గ్లామర్ హీరోయిన్ గా స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. కొన్నాళ్ల పాటు కేరీర్ లో కాస్తా డల్ అయినా ప్రస్తుతం మళ్లీ పుంజుకుంటోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగులో ఇప్పుడిప్పుడు ఇక్కడ అవకాశాలను అందుకుంటోంది. రీసెంట్ గా నితిన్ హీరోగా నటించిన ‘మాచెర్ల నియోజకవర్గం’లో ఐటెం నెంబర్ తో ఆకట్టుకుంది. 
 

36

మరోవైపు సోషల్ మీడియాలోనూ బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలతో అదరగొడుతోంది. అందాల విందు చేస్తూ యంగ్ బ్యూటీ నెట్టింట తెగ రచ్చ చేస్తూ వస్తోంది. తాజాగా తన పెంపుడు జంతువు.. పెట్ డాగ్ పోలో (Polo)తో కలిసి ఫొటోషూట్ చేసింది.

46

పోలో పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక రోజుగా భావిస్తోంది. దానికి రెడ్ డ్రెస్  ధరింపజేసి క్రేజీగా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా తన పెట్ పై ఉన్న ప్రేమను ఎమోషనల్ నోట్ ద్వారా తెలియజేసింది. 

56

అంజలి ట్వీట్ చేస్తూ..  ‘నా శరీరం వెలుపల కొట్టుకునే నా హృదయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు, నా జీవితంలోకి వచ్చిన పోలో నన్ను ప్రతిరోజూ చాలా ఆనందాన్ని తీసుకొచ్చావు. కాబట్టి నేను ఇప్పుడు నా జీవితాన్ని పోలోకు ముందు ఆ తర్వాత అని నిర్వచించుకోవాల్సి వస్తోంది.. ’ అంటూ కాస్తా ఎమోషనల్ గా నోట్ రాసింది. అంజలి పెట్ పై చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. 

66

రీసెంట్ గా ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్ తో ఓటీటీ ఆడియెన్స్ ను అలరించింది. తమిళం, తెలుగులో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఆర్సీ15’లో కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Recommended image2
Trisha Krishnan: 44 ఏళ్లకే అసలు జీవితం మొదలు! త్రిష సంచలన పోస్ట్ వెనుక అసలు కథ ఏంటి?
Recommended image3
Mrunal Thakur: తనకంటే 9 ఏళ్లు చిన్న క్రికెటర్‌తో డేటింగ్‌? మరో ప్రేమ వివాదంలో మృణాల్ ఠాకూర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved