MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డార్క్ శారీలో కట్టిపడేస్తున్న తమన్నా అందాలు.. మిల్కీ బ్యూటీ హాట్‌నెస్‌కి కుర్రాళ్లు విలవిల

డార్క్ శారీలో కట్టిపడేస్తున్న తమన్నా అందాలు.. మిల్కీ బ్యూటీ హాట్‌నెస్‌కి కుర్రాళ్లు విలవిల

మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్‌ మరింత పెరుగుతుంది. శారీలో ఆమె అందాలు ఓవర్‌ లోడ్‌ అవుతున్నాయి. లేటెస్ట్ గా తమన్నా శారీ లుక్‌ పిక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ రచ్చ చేస్తున్నాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 22 2022, 11:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తమన్నా(Tamanna) శారీ కడితే రచ్చ రంభోలా అయిపోతుంది. లేటెస్ట్ గా ఆమె శారీలో మెరిసింది. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న తమన్నా డార్క్ శారీలో హోయలు పోయింది. చీరలో ఆమె అందాలు మరింత ఓవర్‌లోడ్‌ కావడం విశేషం. దీంతో ఇప్పుడు ఈ నయా ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మిల్కీ బ్యూటీ బాడీని హత్తుకునే శారీ కడితే ఆ హాట్‌ నెస్‌ గురించి వర్ణించడం కష్టమే. తాజాగా అలాంటి చీరలోనే మెరిసింది. మిల్కీ అందాలకు, డార్క్ శారీ తోడు కావడంతో ఆమె అందం రెట్టింపయ్యింది. కుర్రాళ్లకి చూపు తిప్పుకోలేనంతగా మారిపోవడం విశేషం. దీంతో తమన్నా ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

36

తమన్నా సోసైటీ అఛీవ్‌మెంట్‌ అవార్డు వేడుకలో పాల్గొంది. హేమా మాలిని,సోనూ సూద్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా, జరీనా ఖాన్, మధూర్‌ భండార్కర్ వంటి బాలీవుడ్‌ తారలు ఇందులో పాల్గొన్నారు. ఇందులో తమన్నా ప్రత్యేకంగా నిలవడం విశేషం. 

46

ఇటీవల దుబాయ్‌ ఈవెంట్‌లోనూ పాల్గొంది తమన్నా. ఫిల్మ్ ఫేర్ వేడుకలో పాల్గొని సందడిచేసింది. డాన్సు మూవ్‌మెంట్‌తో అదరగొట్టింది. రెడ్‌ డ్రెస్‌లో పిచ్చెక్కించింది. మరో వేడుకలో ఆమె రచ్చ చేసింది. శారీలో మరింత అందంగా తయారై అందరి చూపులను తనవైపు తిప్పుకుందీ మిల్కీ బ్యూటీ. 

56

తమన్నా నటిగానూ బిజీగా ఉంది. ఆమె వరుస సినిమాలతో ఆడియెన్స్ ని అలరిస్తుంది. ఇటీవల తెలుగులో `ఎఫ్‌ 3`తో మెరిసింది. విజయాన్ని అందుకుంది. అలాగే హిందీలో `బబ్లీ బౌన్సర్‌`, `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బీ` చిత్రాల్లో నటించింది. లేడీ ఓరియెంటెడ్‌ కథతో, బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా బాక్సర్‌గా నటించడం విశేషం. తనదైన నటనతో ఆమె అదరగొట్టింది. 
 

66

ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు తమన్నా చేతిలో ఉన్నాయి. వాటిలో తెలుగులో చిరంజీవి సినిమా ఉండటం విశేషం.చిరుతో `భోళా శంకర్‌` చిత్రంలో నటిస్తుంది. అలాగే సత్యదేవ్‌ తో నటించిన `గుర్తుందా శీతాకాలం` చిత్రం విడుదల కావాల్సి ఉంది. హిందీలో రెండు మూడుసినిమాలు చేస్తుంది. ఇటీవల మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమా చేస్తుంది తమన్నా. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Karisma Kapoor Home: కరిష్మా కపూర్ లగ్జరీ ఇల్లు చూశారా? చెక్కతో చేసిన ఇంద్రభవనంలా ఉంది!
Recommended image2
Nagadurga: అమ్మో సినిమాల్లోకి రాగానే ఇన్ని షరతులా?
Recommended image3
July Telugu Movies: నాగబంధం నుంచి రావు బహదూర్ వరకు, జూలై లో క్రేజీ సినిమాల సందడి.. అఖిల్ కి గట్టి పోటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved