సూపర్‌ స్టార్ రజనీ ఇంట్లోని సౌకర్యాలు చూశారా..? అవాక్కవాల్సిందే!

First Published 16, Jul 2020, 1:28 PM

ఓ సామాన్య బస్‌ కండక్టర్ స్థాయి నుంచి ఇండియన్ సూపర్‌ స్టార్‌గా ఎదిగిన నటుడు రజనీకాంత్‌. స్టైల్‌కు పర్యామపదంగా మారిన రజనీ ఇళ్లు ఎలా ఉంటుంది? ఎంత స్టైల్‌గా ఉంటుంది తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తుంటారు. మీరు కూడా రజనీ ఇంటి ఇంటీరియర్‌పై ఓ లుక్కేయండి.!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నివాసించే విలాసవంతమైన భవనం ఇదే.

భారీ భవంతికి ముందు రజనీ పేరును గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు.

చెన్నైలోని పోయస్‌ గార్డెన్‌ ప్రాంతంలో ఉన్న ఇంటికి భారీ రక్షణ కూడా ఉంటుంది.

రజనీ ఇంటిలోని హాలు.

రజనీ ఇంటిలోని హాలు.

తన మనవరాళ్లతో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.

రజనీకి ఓ జ్ఞాపిక అందిస్తున్న డీఎంకే పార్టీ ఎమ్మెల్యే అన్బిల్‌ మహేష్‌.

అద్బుతమైన ఇంటీరియర్‌తో డిజైన్‌ చేసిన మెట్లు

అభిమానులను ఇతర నేతలను కలిసేందుకు ఇంట్లో ఏర్పాటు చేసిన ఆఫీస్‌ రూం.

ఫ్రెండ్ మోహన్‌ బాబుతో కలిసి ఇంటి ఆవరణలో సరదాగా

రజనీ ఇంటి బయటి లుక్‌. ఎంతో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది. చివరు ఇంట్లో పని చేసేవారు కూడా ఇక్కడ తమ పేరు ఎంటర్‌ చేసిన తరువాతే లోపలికి అనుమతిస్తారు.

loader