MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంట్లో శుభకార్యం... పెదనాన్న గా మారిన బుల్లితెర సూపర్ స్టార్!

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఇంట్లో శుభకార్యం... పెదనాన్న గా మారిన బుల్లితెర సూపర్ స్టార్!

సుడిగాలి సుధీర్ కి పెళ్లి కాకుండానే తండ్రి హోదా దక్కింది. ఆయన పెదనాన్న అయ్యాడు. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 05 2022, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బుల్లితెర సూపర్ స్టార్ సుధీర్ (Sudigali Sudheer) కెరీర్ పీక్స్ లో ఉంది. నటుడిగా, యాంకర్ గా పరిశ్రమను షేక్ చేస్తున్నాడు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ సోలో హీరో స్థాయికి ఎదిగాడు. లేటెస్ట్ గా జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు. కొన్ని వారాలుగా సుధీర్ జబర్దస్త్ లో కనిపించడం లేదు. గెటప్ శ్రీను, సుధీర్ లేకుండా ఆటో రాంప్రసాద్ ఒంటరయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈటీవీ ప్రోగ్రామ్స్ నుండి దాదాపు సుధీర్ కనుమరుగయ్యారు. జబర్దస్త్ తో పాటు ఢీ 14, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ నుండి తప్పుకున్నాడు. ఈ మధ్య స్టార్ మా కి షిఫ్ట్ అయిన సుధీర్, ఆల్రెడీ అనసూయతో కలిసి ఓ షో చేస్తున్నారు. చిన్న పిల్లల సింగింగ్ షో ఇటీవల మొదలు కాగా... సుధీర్, అనసూయ యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. 
 

37

మరోవైపు సుడిగాలి సుధీర్ హీరోగా కాలింగ్ సహస్ర, గాలోడు అనే చిత్రాలు తెరకెక్కుతున్నాయి. గతంలో సుధీర్ హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాలు విడుదలయ్యాయి. హీరోగా ఒక్క సక్సెస్ దక్కితే దశ తిరిగినట్లే. ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ గా ఎదిగిన శివ కార్తికేయన్ ఇలా పైకొచ్చిన వాడే.

47

కాగా సుధీర్ ఇంట్లో ఓ శుభకార్యం చోటు చేసుకుంది. సుధీర్ తమ్ముడు రోహన్ తండ్రయ్యాడు. సుధీర్ కంటే రోహన్ కి వివాహం జరిగింది. ఆయన భార్య ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిందట. ఈ నేపథ్యంలో సుధీర్ పెదనాన్న అయ్యాడంటున్నారు. అలా పెళ్లి కాక ముందే సుధీర్ కి తండ్రి హోదా దక్కిందన్న మాట. 
 

57

30 ప్లస్ లో ఉన్న సుధీర్ పెళ్లి మాట ఎత్తడం లేదు. సుధీర్ బెస్ట్ ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. చాలా కాలంగా సుధీర్ పెళ్లి వార్త హాట్ టాపిక్ గా మారింది. పెళ్లంటే దాటేసుకుంటూ వస్తున్న సుధీర్.. క్లారిటీ ఇవ్వడం లేదు. 
 

67

చాలా కాలంగా యాంకర్ రష్మీ గౌతమ్ (Rashmi Gautam) , సుధీర్ మధ్య సంథింగ్ సంథింగ్ అన్న పుకారు ఉంది. బుల్లితెరపై లవ్ బర్డ్స్ గా కనిపించే ఈ జంట నిజంగానే లవర్ అని కొందరు అంటారు. ఈ ప్రశ్న వారిని అడిగితే కేవలం స్నేహితులం మాత్రమే అంటారు. రష్మీ, సుధీర్ సన్నిహితులు కూడా ఇదే సమాధానం చెబుతారు. 
 

77


అటు సుధీర్ ఇటు రష్మీ పెళ్లి చేసుకోకుండా ఉండడం కూడా కొత్త అనుమానాలకు దారి తీస్తుంది. ఇద్దరూ తమ తమ కెరీర్స్ లో బిజీగా ఉన్నారు. మరి త్వరలో అయినా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. జబర్దస్త్, ఢీ షో నుండి వీరిద్దరూ తప్పుకోవడంతో, వీరిని కలిసి చూసే ఛాన్స్ ప్రేక్షకులు కోల్పోయారు. గతంలో సుధీర్ తో మూవీ చేసే ఛాన్స్ ఉందా అంటే ఎస్ అంది రష్మీ. ఆ ప్రాజెక్ట్ సాకారం అయితే ఓ క్రేజీ కాంబో వెండితెరపై చూడొచ్చు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ఇండస్ట్రీకి కృష్ణంరాజు పెట్టిన రూల్‌ ఏంటో తెలుసా? ఆ నెల రోజులు ఎవరూ ఆయన్ని టచ్‌ చేయలేరు
Recommended image2
Venkatesh: రోజాతో వెంకటేష్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇద్దరి మధ్య అసలు గొడవ ఇదే
Recommended image3
Ravi Teja: కృష్ణ వంశీ నుంచి రాజమౌళి వరకు, రవితేజ కెరీర్ నిలబెట్టిన దర్శకులు.. మాస్ మహారాజ్ కి ఎవరు ఇష్టమో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved