- Home
- Entertainment
- నిండుగా చీరకట్టి మరీ కవ్విస్తున్న అనసూయ.. కసి చూపులు, బ్యాక్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న స్టార్ యాంకర్!
నిండుగా చీరకట్టి మరీ కవ్విస్తున్న అనసూయ.. కసి చూపులు, బ్యాక్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న స్టార్ యాంకర్!
స్టార్ యాంకర్ అనసూయ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మతులుపోయేలా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లకు విజువల్ ట్రీట్ అందిస్తోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ స్టన్నింగ్ పోజులిచ్చింది.

బుల్లితెరపై గ్లామర్ షోకు పెట్టింది పేరు అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya). పరువాలను ప్రదర్శిస్తూ ఆడియెన్స్ ను మంత్రముగ్ధులను చేయడంలో ఈ ముద్దుగుమ్మ ముందువరసలో ఉంటుంది. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. నాజుకూ అందాలను విందు చేస్తూనే ఉంది.
పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ Jabardasth ద్వారా తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైందీ బ్యూటీ. ఈషోతో ఎంతో మంది అభిమానులను సంపాధించుకుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీని దక్కిచుకుంది. ఇటీవల ఈ షోనుంచి కూడా వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
అయితే, సోషల్ మీడియాలో మాత్రం అనసూయ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక ‘జబర్దస్త్’షోను మానేసినా.. ఇంటర్నెట్ లో మాత్రం తన అభిమానులకు, ఫాలోవర్స్ కు టచ్ లోనే ఉంటోంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో అలరిస్తోంది.
ఈ సందర్భంగా అనసూయ తాజాగా విజువల్ ట్రీట్ అందించింది. సంప్రదాయ దుసుల్లో నెట్టింట దర్శనమిచ్చింది. నిండుగా చీరకట్టి ఆకట్టుకుంది. కొన్నేండ్లుగా నెటిజన్లు కోరుకుంటున్న విధంగా అనసూయ తయారై ఫొటోషూట్ చేయడం విశేషం. గ్లామర్ షోకు స్కోప్ లేకుండా ఫొటోలకు పోజులిచ్చింది.
హాట్ నెస్ కు.. గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనసూయను ఈ ఫొటోల్లో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక, నిండుగా చీరకట్టినా కవ్వించడంలో అనసూయ రూటే వేరని చెప్పాలి. కసి చూపులతో మత్తెక్కిస్తూ.. బ్యాక్ అందాలతో టెంప్ట్ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
బుల్లితెరకు దూరమైన అనసూయ వెండితెరపై బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. నెట్టింట కూడా పలు ఈవెంట్లకు హాజరవుతూ అదరగొడుతోంది. చివరిగా ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో మెరిసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘పుష్ప : ది రూల్’లో నటిస్తోంది.