MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Sreemukhi: ఫ్యాను గాలి తగిలిందా పాప పరువు గోవిందా... చాలీచాలని గౌనులో స్టార్ యాంకర్ శ్రీముఖి కొంటె ఫోజులు!

Sreemukhi: ఫ్యాను గాలి తగిలిందా పాప పరువు గోవిందా... చాలీచాలని గౌనులో స్టార్ యాంకర్ శ్రీముఖి కొంటె ఫోజులు!

మిస్టర్ అండ్ మిసెస్ షోలో పాల్గొనేందుకు హాట్ గా తయారైంది శ్రీముఖి. చాలీ చాలని ఫ్రాక్ ధరించి కొంటె ఫోజులిచ్చింది. శ్రీముఖి గ్లామర్ టెంప్ట్ చేస్తుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 10 2023, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Sreemukhi

Sreemukhi

శ్రీముఖి సోషల్ మీడియా అందాల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఈ బోల్డ్ యాంకర్ పరువాల ప్రదర్శనలో అసలు తగ్గేదేలే అంటుంది. శ్రీముఖి గౌను మరింత కురచగా ఉంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Sreemukhi

Sreemukhi

కాగా శ్రీముఖి వివాహం అంటూ కొద్ది రోజులుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆమె పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని. హైదరాబాద్ కి చెందిన ఓ బిజినెస్ మాన్ తో చాలా కాలంగా శ్రీముఖి రిలేషన్ లో ఉన్నారని. ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలు కలిసి మాట్లాడుకున్నారని. త్వరలో అధికారికంగా పెళ్లి ప్రకటన రానుందని కథనాలు వెలువడ్డాయి.

39
Sreemukhi

Sreemukhi


ఈ వార్తలపై శ్రీముఖి మండిపడ్డారు. ప్రేమ, పెళ్లి అంటూ నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్నారు. మా నాన్న ఫోటో బ్లర్ చేసి పెళ్లి కొడుకు అంటూ ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పెళ్ళికి మూడు నాలుగేళ్ళ సమయం ఉందన్న శ్రీముఖి... కుదిరినప్పుడు ఖచ్చితంగా చెప్తా అన్నారు. 

49
Sreemukhi

Sreemukhi

ప్రస్తుతం శ్రీముఖి కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె దండిగా సంపాదిస్తున్నారు.  ఇటీవల శ్రీముఖి నూతన గృహప్రవేశం చేశారు. శ్రీముఖి నెల సంపాదన కోట్లకు చేరిన తరుణంలో ఆమె  సొంతింటి కల నెరవేర్చుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. 
 

59
Sreemukhi

Sreemukhi

ప్రస్తుతం జాతిరత్నాలు, స్టార్ మా పరివార్, మిస్టర్ అండ్ మిసెస్,  అంటూ పలు షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా బీబీ జోడి అనే డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ అయ్యింది. దీనికి కూడా శ్రీముఖినే యాంకర్. శ్రీముఖి యాంకరింగ్ లో తనదైన శైలికి కలిగి ఉండటం ఆమెకు కలిసొస్తుంది. పటాస్ షోతో బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ చెప్పుకోదగ్గ సక్సెస్ అయిన నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ క్యూ కట్టాయి.

69
Sreemukhi

Sreemukhi

బిగ్ బాస్(Bigg Boss)  సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. 
 

79
Sreemukhi

Sreemukhi


అప్పటికే ఫార్మ్ లో ఉన్న యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ధి పొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. 
 

89
Sreemukhi

Sreemukhi

యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుంది. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించారు. 

99
Sreemukhi

Sreemukhi


శ్రీముఖి హీరోయిన్ గా క్రేజీ అంకుల్స్ టైటిల్ తో ఒక చిత్రం విడుదలైంది. అడపాదడపా అవకాశాలు వస్తున్నప్పటికీ సిల్వర్ స్క్రీన్ పై బ్రేక్ ఇచ్చే రోల్ కోసం శ్రీముఖి ఎదురుచూస్తున్నారు. అనసూయ, రష్మీ మాదిరి నటిగా బిజీ కావాలని కోరుకుంటున్నారు.
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image2
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Recommended image3
Telugu Actress Arrest : చిరంజీవితో కలిసి కామెడీ పండించిన తెలుగు నటి అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved