MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Karthika Deepam: శౌర్య గురించి నిజం తెలుసుకున్న సౌందర్య.. నిరుపమ్ వల్ల కన్నీళ్లు పెట్టిన జ్వాల!

Karthika Deepam: శౌర్య గురించి నిజం తెలుసుకున్న సౌందర్య.. నిరుపమ్ వల్ల కన్నీళ్లు పెట్టిన జ్వాల!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 22 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Jun 22 2022, 08:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో స్వప్న(swapna) హిమ గురించి మాట్లాడుతూ చూసావా నిరుపమ్ పెళ్లి కాకముందే సినిమా నన్ను ఇలా బెదిరిస్తూ మాట్లాడుతుంది పెళ్లి అయిన తర్వాత ఇంకా ఎలా మాట్లాడుతుందో, పోనీ ఏదైనా అందాము అంటే బాగాలేదు అన్న సానుభూతి ఒకటి అని స్వప్న అనగా వెంటనే హిమ(hima)ఇక్కడ మీ సానుభూతి ఎవరు కోరుకోవడం లేదు అత్తయ్య గారు అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు స్వప్న, హిమ (hima)ఒకరిపై ఒకరు అరుచుకుంటారు. దీంతో స్వప్న, నిరుపమ్  అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతారు. అప్పుడు సౌందర్య, హిమ ను నిలదిస్తూ చెప్తావా లేకపోతే కొట్టాలా అని అనగా వెంటనే సౌర్య(sourya) కోసం అని చెప్పడంతో సౌందర్య ఆనంద్ రావు లు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు హిమ మాట్లాడుతూ మీ దగ్గర ఒక విషయం దాచాను.
 

37

 సౌర్య ఎవరో ఎక్కడ ఉందో నాకు తెలుసు అని అనడంతో వారిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు సౌర్య ని చూపిస్తాను అని చెప్పి సౌందర్య(soundarya)ని తీసుకొని వెళ్తుంది హిమ. మరొకవైపు జ్వాలా అనాధ ఆశ్రమంలో నిరుపమ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో నిరుపమ్ అక్కడికి వస్తాడు. అప్పుడు జ్వాలా నిరుపమ్(Nirupam)ని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తుంది.
 

47

 అప్పుడు నిరుపమ్ కోపంతో నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి అంటూ జ్వాలా(jwala) పై మండిపడతాడు. నా మనసులో నువ్వు లేవు నేను తింగరిని  పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడుతూ ఉండగా అవన్నీ చాటుగా హిమ,సౌందర్య(soundarya) వింటూ ఉంటారు. అప్పుడు సౌందర్య, నిరుపమ్ ఏంటి తనతో అలా మాట్లాడుతున్నాడు.
 

57

 వెంటనే హిమ తనే సౌర్య(sourya) అని చెప్పడంతో సౌందర్య ఒక్కసారిగా స్టన్ అవుతుంది. అప్పుడు హిమ అసలు విషయం చెప్పడంతో సౌందర్య ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత నిరుపమ్, నేను నీకు ఐ లవ్ యు చెప్పాన అని జ్వాలా(jwala) మనసుని బాధ పెడతాడు. అప్పుడు జ్వాలా ఎమోషనల్ అవుతు నిరుపమ్ కాలర్ పట్టుకొని నిలదీస్తుంది.
 

67

నాతో ఎందుకు ప్రేమగా మాట్లాడారు అని నిలదీయగా నిరుపమ్ (Nirupam)మాత్రం మౌనంగా ఉండిపోతాడు. కానీ జ్వాలా ఎమోషనల్ అవుతు మాట్లాడగా అప్పుడు నిరుపమ్ మాత్రం జ్వాలా పై కోపంతో విరుచుకు పడతాడు. అప్పుడు జ్వాలా(jwala) ఫుల్ ఎమోషనల్ అవుతుంది. నిరుపమ్ మాటలు విన్న సౌందర్య,హిమ కూడా ఎమోషనల్ అవుతారు.
 

77

 నువ్వు ఆ తింగరి ఇద్దరు అప్పద్దమే అని అనడంతో నిరుపమ్(Nirupam)అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రేపటి ఎపిసోడ్ లో జ్వాలా అన్న మాటలను నిరుపమ్ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. మరోవైపు జ్వాలా బాధ పడుతూ ఉండగా సౌందర్య (soundarya) అక్కడికి వెళ్లి జ్వాలా ని చూసి ఎమోషనల్ అవుతూ జ్వాలా ని హత్తుకుంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 8 Days Collections: నెగటివ్‌ టాక్ తోనూ యష్‌ మూవీకి ఊహించని కలెక్షన్లు.. టాక్సిక్‌ కి ఇంకా ఎంత రావాలంటే?
Recommended image2
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image3
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved