MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రష్మీ అసలు వయసు బయటపెట్టిన ఇంద్రజ.. ఇదేం ట్విస్టు బాబోయ్, అంత ఏజ్ బారా ?

రష్మీ అసలు వయసు బయటపెట్టిన ఇంద్రజ.. ఇదేం ట్విస్టు బాబోయ్, అంత ఏజ్ బారా ?

రష్మీపై జబర్దస్త్ లో ప్రతి ఒక్కరూ జోకులు వేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు రష్మీ ధీటుగా సమాధానం ఇస్తుంది. తిరిగి పంచ్ లు వేస్తుంది. కొన్నిసార్లు మాత్రం సెటైర్లకు బలైపోతుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 05 2022, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్.. సుధీర్ తో కలిసి పండించే కెమిస్ట్రీ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ ఉంటుంది. సుధీర్ ప్రస్తుతం సదరు ఛానల్ కి దూరం కావడంతో ఆడియన్స్ వీళ్లిద్దరి కెమిస్ట్రీ మిస్ అవుతున్నారు. సుధీర్ జబర్దస్త్ లో లేకపోవడంతో.. ఆటో రాంప్రసాద్ ఆమెపై తరచుగా సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రష్మీపై జబర్దస్త్ లో ప్రతి ఒక్కరూ జోకులు వేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు రష్మీ ధీటుగా సమాధానం ఇస్తుంది. తిరిగి పంచ్ లు వేస్తుంది. కొన్నిసార్లు మాత్రం సెటైర్లకు బలైపోతుంది. తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 9న ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. 

36
Rashmi Gautam

Rashmi Gautam

సుజాత, రాకింగ్ రాజేష్ కలసి చేసిన స్కిట్ లో భాగంగా ఇంద్రజ రష్మీ వయసు గురించి కామెంట్స్ చేసింది. ఈ స్కిట్ లో ఓ లేడీ కమెడియన్ సుజాత తల్లిగా నటించింది. ఆమెని చూసి రష్మీ.. వీళ్ళు మీ కూతుళ్లా అని అడుగుతుంది. అవును అని చెబుతుంది. అరె.. మీ కుమార్తెలకంటే మీరే యంగ్ గా ఉన్నారే అని రష్మీ అంటుంది. 

46
Rashmi Gautam

Rashmi Gautam

ఇంద్రజ స్పందిస్తూ ఏ వయసు వారికి ఆ వయసు వారు అందంగా కనిపిస్తారు అని సెటైర్ వేస్తుంది. ఇంద్రజ వేసిన సెటైర్ తో రష్మీ ముఖం మాడిపోతుంది. రష్మీ మిడిల్ ఏజ్డ్ ఆంటీ అని అర్థం వచ్చేలా ఇంద్రజ ఈ కామెంట్స్ చేశారు. 

56

అలాగే బుల్లెట్ భాస్కర్, వర్ష, ఇమ్మాన్యూల్ కలసి చేసిన స్కిట్ కూడా గమ్మత్తుగా ఉంది. ఈ స్కిట్ లో బులెట్ భాస్కర్, వర్ష ఓ సినిమా ఈవెంట్ కి వచ్చిన హీరో హీరోయిన్లుగా కనిపించారు.ఇమ్మాన్యూల్ అక్కడికి వచ్చిన ప్రేక్షకుడిలా సందడి చేశాడు. 

66

ప్రేక్షకులని ఉద్దేశించి బులెట్ భాస్కర్ మాట్లాడుతూ.. మన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో హౌస్ ఫుల్ అవుతుందా లేదా అని అడుగుతాడు. అవుతుంది.. ఎందుకంటే మ్యాట్నీ కల్లా నీ సినిమా దొబ్బుతుంది అని ఇమ్మాన్యూల్ పంచ్ వేయడం నవ్వులు పూయిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved