MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • రానా భార్య మిహీక అందానికి నెటిజన్లు ఫిదా.. పెళ్లి వేడుకలో భర్తతో కలసి గ్లామర్ షో, పిక్స్ వైరల్

రానా భార్య మిహీక అందానికి నెటిజన్లు ఫిదా.. పెళ్లి వేడుకలో భర్తతో కలసి గ్లామర్ షో, పిక్స్ వైరల్

దగ్గుబాటి రానా టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన నటుడు. విక్టరీ వెంకటేష్ తర్వాత ఆ ఫ్యామిలీ వారసుడిగా రానా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన పంథాలో రానా ప్రయాణం కొనసాగుతోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 30 2022, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దగ్గుబాటి రానా టాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన నటుడు. విక్టరీ వెంకటేష్ తర్వాత ఆ ఫ్యామిలీ వారసుడిగా రానా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన పంథాలో రానా ప్రయాణం కొనసాగుతోంది. బాహుబలిలో భల్లాల దేవుడిగా రానా నటన అద్భుతం. ఇక ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి వైవిధ్యమైన చిత్రాలతో రానా సక్సెస్ అందుకున్నాడు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

2020లో తన ప్రేయసి మిహీక బజాజ్ ని వివాహం చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. మిహీక తరచుగా సోషల్ మీడియాలో తన భర్తతో ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ క్రేజీ కపుల్స్ ఓ వెడ్డింగ్ లో సందడి చేశారు. రానా, మిహీక జంటగా ఈ వివాహానికి హాజరయ్యారు. 

 

36

డిజైనర్ కునాల్, అర్పిత మెహతా వివాహం వైభవంగా జరిగింది. మిహీక బజాజ్, కునాల్ రావల్ మధ్య బంధుత్వం ఉంది. మిహీకా సోదరుడు సామ్రాట్ బజాజ్.. కునాల్ రావల్ సోదరి షాషా రావల్ ని వివాహం చేసుకున్నాడు. దీనితో రానా, మిహీక వీరి వివాహానికి హాజరయ్యారు. 

 

46

రానా, మిహీకా ఇద్దరూ గోధుమ వర్ణంలోని డ్రెస్సుల్లో మెరిసిపోతున్నారు. మిహీక లెహంగా ధరించి గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తోంది. కునాల్, అర్పిత వివాహ వేడుకలో రానా, మిహీక జంట అందరిని ఆకర్షించారు. 

 

56

కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఉన్న పిక్స్ ని కూడా మిహీక సోషల్ మీడియాలో షేర్ చేసింది. రానా, తలపాగ కట్టి, గాగుల్స్ ధరించి దర్జాగా కనిపిస్తున్నాడు. మిహీక అందానికే అందం అన్నట్లుగా గ్లామర్ లుక్ లో రచ్చ చేసింది. 

 

66

సినిమాల విషయానికి వస్తే రానా చివరగా 'విరాట పర్వం' చిత్రంలో నటించాడు. లవ్ అండ్ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. రానా అభిమానులు ప్రస్తుతం ఓ సాలిడ్ మూవీని ఆశిస్తున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: షాలిని, రోహిత్ కి ఝలక్ ఇచ్చిన ఆడియన్స్..డేంజర్ జోన్ లో ఉన్నదెవరో పరోక్షంగా చెప్పేసిన నాగార్జున
Recommended image2
Kayadu Lohar: స్టైలిష్ శారీలో ప్యారడైజ్ బ్యూటీ.. కయాదు లోహర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్
Recommended image3
Deepika Padukone: రెండో బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. గుడ్ న్యూస్ షేర్ చేస్తూ పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved