MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వెరైటీ డ్రెస్ లో రకుల్ కిల్లింగ్ లుక్స్.. టెంప్టింగ్ పోజులతో పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోయిన్.!

వెరైటీ డ్రెస్ లో రకుల్ కిల్లింగ్ లుక్స్.. టెంప్టింగ్ పోజులతో పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరోయిన్.!

స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) తన ఫ్యాషన్ సెన్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. వెరైటీ డ్రెస్సులు ధరిస్తూ నెటిజన్ల చూపు తనవైపు పడేలా చేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో  అభిమానులకు విజువల్ ట్రీట్ అందిస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 11 2022, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హాట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తనదైన శైలిలో గ్లామర్ విందు చేస్తూ అభిమానులతో పాటు నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా వెరైటీ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

వరుస ఫొటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ గా క్రేజీ లుక్ లో ప్రత్యక్షమైంది. డార్క్ అండ్ లైనింగ్ సూట్ లో స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ స్టిల్స్ తో మెస్మరైజ్ చేస్తోంది.  
 

36

గ్యాప్‌ లేకుండా అందాల విందు చేస్తున్న స్టార్ హీరోయిన్ అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట సందడి చేస్తోంది. యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. రీసెంట్ గా సెక్సీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ గ్లామర్ షోతో మతిపోగొడుతోంది. 
 

46

గ్లామర్ విందుతో పాటు రకుల్ స్టైలిష్ వేర్ లో దర్శనమిస్తూ తన ఫ్యాషన్ సెన్స్ చూపిస్తోంది. వెరైటీ వెరైటీ దుస్తుల్లో ఫొటోషూట్లు ఆకట్టుకుంటోంది. అదిరిపోయే లుక్ లో అభిమానులతో పాటు  నెటిజన్లనూ తనవైపు తిప్పుకుంటోంది. ఫ్యాషన్ వేర్ లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తోంది.
 

56

మరోవైపు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ కొద్ది రోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. చివరిగా ‘కొండపొలం’ చిత్రంలో మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ సరసన నటించింది. ఆ తర్వాత నేరుగా బాలీవుడ్ లోనే ఆఫర్లు అందుకుంటోంది.
 

66

ఈ ఏడాది రకుల్ నటించిన ఐదు హిందీ ఫిల్మ్స్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. వీటిలో రీసెంట్ గా ‘థ్యాంక్ గాడ్’ చిత్రం విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఏడాది మొదట్లోనే భారీ చిత్రాలు `ఎటాక్‌`, `రన్‌ వే 34`, `కట్‌ పుట్లీ`, `డాక్టర్‌ జీ` వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఇండియన్ 2 (Indian 2)లో నటిస్తోంంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhavi latha: నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్‌ వాడాల్సింది.. నా అన్వేష్‌పై మాధవీలత బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌
Recommended image3
Jananayagan Leak: మేం కోట్లు పెట్టి తీస్తే.. పైరసీ చేస్తారా? సీఎం విజయ్ సినిమా .. ముగ్గురిపై గుండా యాక్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved