MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్విమ్ సూట్ లో హాట్ షో చేసిన ప్రియాంక చోప్రా.. దుబయ్ లో వీకెండ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసిన బ్యూటీ..

స్విమ్ సూట్ లో హాట్ షో చేసిన ప్రియాంక చోప్రా.. దుబయ్ లో వీకెండ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసిన బ్యూటీ..

దుబాయ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది ప్రియాంక చోప్రా. లాస్ట్ వీకెండ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసిన బ్యూటీ.. హాట్ హాట్ ఫోటోస్ తో తన ఫాలోవర్స్ కు కూడా హిటెక్కించేసింది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 05 2022, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

స్విమ్ సూట్ లో నెటిజన్లకు వేడి వేడి అందాల విందు ఇచ్చిన ప్రియాంక చోప్రా.. సన్ రైజ్ నుఎంజాయ్ చేస్తూ.. సముద్రపు అలల మధ్య సేదతీరుతున్న మత్స్యకన్యలా మారింది. వయ్యారాలు తిరిగిన చేప పిల్లలా ప్రియాంక అందాలు.. ఆస్విమ్ సూట్ లో క్లియర్ గా కనిపిస్తుంటే కుర్రాళ్ళు ఆగలేకపోతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

వీకెండ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసింది ప్రియాంక చోప్రా. ఫోటోలకు వరుసగా ఫోజులిచ్చింది. సముద్రపు అందాలు ఆస్వాదిస్తూ.. చేతిలో డ్రింక్ గ్లాస్ పట్టుకుని.. బోట్ పై షికారు చేస్తూ.. తెగ సందడి చేసింది. ఈ ముద్దు గుమ్మ అందాలకు సముద్రం కూడా చిన్నబోయింది. 

38

ఒకవైపు తాను ఎంజాయ్ చేస్తూనే నెటిజన్లకు తన హాట్ షోతో మరో ఎంజాయ్మెంట్ ఇచ్చింది ప్రియాంక. ఫ్యాన్స్ ఏమాత్రం డిస్సపాయింట్ అవ్వకుండా కాస్త థైస్ షోతో పాటు.. హిట్ పెంచేలా హాట్ అందాలను వడ్డించేసింది. 
 

48

దుబాయ్ లో ప్రియాంక చేసిన ఎంజాయ్ అంతా ఇంతా కాదు.. తన ఫ్రెండ్ తో బోటులో షికారు చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ బ్యూటీ.. పక్షులతో ఆటలాడుకుంది, డిఫరెంట్ డ్రెస్ లతో దడదడలాడిచించి. సముద్రపు అందాలు ఆస్వాదించింది. బోట్ రైడ్ చేసింది. ఇలా కూల్ వెదర్ ను తాను ఆస్వాదిస్తూ.. వెదర్ లో హిట్ పెంచేసింది. 

58

సోషల్ మీడియాతో ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తుంటుంది ప్రియాంక. తన భర్తతో క్లోజ్ గా ఉన్న మూమెంట్స్ ను  కూడా తన పేజ్ లో అప్ డేట్ చేస్తుంటుంది. అంతే కాదు హాట్ ఫోటో షూట్స్ తో మతిపోగోడుతుంటుంది. 
 

68

ఏజ్ ఎంత ఉన్నా.. కుర్రాళ్లకు కూడా మత్తక్కించే అందం ప్రియాంక చోప్రాసొంతం.  ఎద అందాలు ఎగసిపడుతుంటే.. కుర్రాళ్ళ చూపులు తన వైపు తిప్పుకునేలా.. ప్రియాంక ఇచ్చే అదిరిపోయే హాట్ ఫోజులకు నెటిజ్లకు పిచ్చెక్కుతోంది. 

78

తనకంటే పదేళ్ల చిన్నవాడైన హాలీవుడ్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ప్రేమలో పడిన ప్రియాంక  చాలా కాలం డేటింగ్ చేసి విమర్షలు ఫేస్ చేసింది. అంతే కాదు  2018లో నిక్ జోనాస్ ని పెళ్లి కూడా చేసుకుని  న్యూయార్క్ లో సెటిల్ అయ్యింది. అక్కడే  ఓ లగ్జరీ హౌస్  కూడా కొనుగోలు చేసింది బ్యూటీ. 

88

అప్పటి నుంచీ బాలీవుడ్ లో సినిమాలు మానేసింది ప్రియాంక. హాలీవుడ్ లో అడపా దడపా సినిమాలు చేస్తోంది. అంతే కాదు. ఇక్కడి వారు తనను పైకి రానీవ్వకుండా తొక్కేస్తున్నారంటూ.. హాట్ హాట్ కామెంట్స్ కూడా చేసింది బ్యూటీ.  
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
హాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mouni Roy: నేను గే నా ? అలా అని ప్రకటించుకున్నానా.. నాపై వచ్చిన వింత రూమర్ ఇదే
Recommended image2
Shriya Sharma: చిరంజీవి మూవీతో ఎంట్రీ, సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నటి.. ఇప్పుడు ముంబైలో టాప్ లాయర్
Recommended image3
Dridam Movie: ఓటీటీలో దుమ్ములేపుతున్న 'దృఢం'.. ఏమి ట్విస్టులు బాబోయ్, అదరహో అంతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved