MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మలయాళ బ్యూటీ ఓరగా చూస్తే మత్తెక్కిపోవాల్సిందే.. ట్రెడిషనల్ లుక్ లోనూ కవ్విస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్!

మలయాళ బ్యూటీ ఓరగా చూస్తే మత్తెక్కిపోవాల్సిందే.. ట్రెడిషనల్ లుక్ లోనూ కవ్విస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్!

రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకున్న యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు వరుస ఫొటోషూట్లతో ఇంటర్నెట్ లో సందడి చేస్తోంది. తాజాగా కొన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 10 2022, 06:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

కన్నుగీటుతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సంపాదించున్న మలయాళ యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier). తెలుగు ఆడియెన్స్ నూ ‘లవర్స్’ సినిమాతో అలరించింది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కేవలం ఒకే ఒక సన్నివేశంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాధించున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మలయాళ చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్ తర్వాత నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
 

38

తెలుగులో యంగ్ హీరో నితిన్ సరసన ‘చెక్’, మరో కుర్ర హీరో తేజ సజ్జతో కలిసి ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’ చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆడియెన్స్ నూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ ప్రియా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 

48

ప్రస్తుతం ప్రియా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఈ క్రమంలో దొరికిన కాస్తా సమయంలోనూ టూర్లు, వేకేషన్లకు వెళ్తూ సందడి చేస్తోంది. అలాగే క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచున్న ఫొటోలు అట్రాక్టివ్ గా ఉన్నాయి.
 

58

మలయాళీ భామా ప్రియా ప్రకాశ్ లేటెస్ట్ గా పంచుకున్న ఫొటోలు అట్రాక్టివ్ గా ఉన్నాయి. క్రీమ్ కలర్ చుడీదార్ లో యంగ్ హీరోయిన్ మతిపోయేలా ఫొటోలకు పోజులిచ్చింది. చురకత్తుల్లాంటి చూపులతో కుర్ర గుండెల్లో అలజడి క్రియేట్ చేసింది. కసి చూపులతో నెటిజన్లను కవ్వించేసేంది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

68

మొన్నటి వరకు  బీచ్ లు, హోటల్లో ఘాటుగా అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేసింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెట్టగానే పాపులారిటీని ఎలా సొంతం చేసుకోవాలో నేర్చిన ఈ ముద్దుగుమ్మ..  గ్లామర్ షోతోనూ మతిపోగొట్టింది. ట్రెండీ వేర్స్ లో విచ్చలవిడిగా పరువాలను చూపించి ఇంటర్నెట్ ను షేక్ చేసింది. 
 

78

బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్ స్టార్ హీరోయిన్లకే మతిపోగొట్టిందనడంలో ఎలాంటి సందేహం. ఆ పద్ధతిలోనే దర్శక నిర్మాతల కంట్లో పడ్డ మలయాళ చిన్నది ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

88

అతి తక్కవ సమయంలోనే బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి రచ్చ చేస్తోంది. హిందీలో నాలుగైదు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తోంది. అదేవిధంగా ఓ కన్నడ సినిమాలోనూ మెరియనుంది. ఇప్పటి వరకు సౌత్ లో సందడి చేసిన ఈ బ్యూటీ.. ఇక నార్త్ లోనూ రచ్చ చేయనుంది.  

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Recommended image3
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved