MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు.. టాప్ విప్పి ఈ మంటలు మీ కోసమే అంటూ కొంటెగా..

ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు.. టాప్ విప్పి ఈ మంటలు మీ కోసమే అంటూ కొంటెగా..

సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అఖండ చిత్రం అంత భారీ విజయం సాధించినా ప్రగ్యా జైస్వాల్ కి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 17 2023, 07:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గ్లామర్ పరంగా తిరుగులేని బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. కెరీర్ లో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న టైంలో ప్రగ్యా ' అఖండ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అఖండ చిత్రం అంత భారీ విజయం సాధించినా ప్రగ్యా జైస్వాల్ కి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

27

బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో నటించింది. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రంగా అఖండ రికార్డ్ అందుకుంది. 

37

అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ప్రగ్యా కెరీర్ కు మళ్ళీ జోష్ వచ్చినట్లు అయింది. జిల్లా కలెక్టర్ గా ఈ చిత్రంలో ప్రగ్యా అందంగా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. బాలయ్యతో కలసి ఆమె జై బాలయ్య సాంగ్ లో ఆమె వేసిన స్టెప్పులుకు ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. 

47

కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

 

57

అఖండ మూవీ హిట్ అయ్యాక సక్సెస్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది ఈ బ్యూటీ. ఫ్యూచర్ లో ప్రగ్యా కి ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. మరింత అందంగా, హాట్ గా ఉండే ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. అఖండ సక్సెస్ సంతోషాన్ని ప్రగ్యా తన గ్లామర్ రూపంలో చూపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

67

తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన అందాల వేడి చూపించింది. కుర్రాళ్ళ మతులు చెడిపోయేలా తన స్ట్రక్చర్ చూపిస్తూ ప్రగ్యా జైస్వాల్ రెచ్చిపోయింది. మత్తుగా చిత్తుచేసే ఫోజులు ఇచ్చింది. తాను ధరించి టాప్ విప్పేస్తూ.. లోపల బ్లాక్ బ్రా తరహాలో ఉన్న వేర్ లో ఎద సోయగాలతో రెచ్చిపోయింది. ఈ ఫైర్ మీ కోసమే అంటూ కొంటెగా కామెంట్స్ పెట్టింది. 

77

ప్రగ్యా కసిగా చూస్తున్న లుక్స్ నెటిజన్లని కుదురుగా ఉండనీయడం లేదు. అంత క్రేజీగా ఆమె చూపులు ఉన్నాయి. ప్రగ్యా జైస్వాల్ హాట్ గా కనిపిస్తే ఆ పిక్స్ ఎలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Asha Bhosle Family: కూతురు ఆత్మహత్య, కొడుకు క్యాన్సర్‌తో మృతి.. ఆశా భోస్లే జీవితంలో పిడుగుల్లాంటి విషాదాలు, అయినా కూడా
Recommended image2
Chiranjeevi: చిరంజీవి, రష్మీ ఫోన్ నంబర్స్ యంగ్ హీరో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా.. అది మాత్రం నెక్స్ట్ లెవల్
Recommended image3
Asha Bhosle: 16 ఏళ్లకే ప్రేమ,పెళ్లి.. అత్తింట్లో నరకం చూసిన ఆశా భోస్లే.. ఎలా బయటపడింతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved