MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కాముడు గీసిన చిలిపి చిత్రం... ప్రాజెక్ట్ కే హీరోయిన్ దిశా పటాని టెంప్టింగ్ లుక్స్!

కాముడు గీసిన చిలిపి చిత్రం... ప్రాజెక్ట్ కే హీరోయిన్ దిశా పటాని టెంప్టింగ్ లుక్స్!

దిశా పటాని అందాల జడివానలో నెటిజెన్స్ తడిసి ముద్దవుతున్నారు. ఆమె లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. అరకొరగా బట్టల్లో పరువాల ప్రదర్శన చేసింది.

1 Min read
Author : Sambi Reddy
Published : Jul 02 2023, 11:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

లోఫర్ మూవీతో వెండితెరకు పరిచయమైంది దిశా పటాని. మోడల్ అయిన దిశాను దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ చేశాడు. వరుణ్ తేజ్ కి జంటగా దిశా నటించిన లోఫర్ నిరాశపరిచింది. ఆ చిత్రం తర్వాత మరలా ఆమె తెలుగులో కనిపించలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అదే సమయంలో బాలీవుడ్ లో బిజీ అయ్యింది. అక్కడ వరుస ఆఫర్స్ పట్టేసి ఓ స్థాయి హీరోయిన్ అయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత ఆమె టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ప్రభాస్ కి జంటగా ప్రాజెక్ట్ కే లో నటిస్తుంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీ 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 

36

ఇటీవల దిశా బర్త్ డే కానుకగా ప్రాజెక్ట్ కే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆమె లుక్ పూర్తి భిన్నంగా ఉంది. ప్రాజెక్ట్ కే సైన్స్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తుండగా దిశా లుక్ ఆ కాన్సెప్ట్ కి వ్యతిరేకంగా ఉంది. ఈ మూవీలో హీరో కాలాల్లో ప్రయాణిస్తున్నాడని సమాచారం. ఆ క్రమంలో దిశాది పీరియాడిక్ లుక్ కావచ్చు. 
 

46

ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనె మెయిన్ లీడ్ చేస్తున్నారు. దిశా సెకండ్ హీరోయిన్ . అయినప్పటికీ రూ. 5 కోట్లు వరకు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. ప్రాజెక్ట్ కె లో కమల్ హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. కమల్ ఎంట్రీతో మూవీపై భారీ హైప్ ఏర్పడింది. అమితాబ్ సైతం కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. 

56

దిశా పటాని నటిస్తున్న మరో సౌత్ ప్రాజెక్ట్ కంగువ. ఈ తమిళ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. ఇది భారీ పీరియాడిక్ మూవీ అని సమాచారం. ఈ చిత్రంలో దిశా కీలక రోల్ చేస్తున్నారు. 
 

66

మరోవైపు దిశా పటాని కొత్త బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంది. ఆమె గతంలో టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేశారు. ఆయనతో కలిసి చిత్రాలు చేసింది. సడన్ గా టైగర్ ష్రాఫ్ కి హ్యాండ్ ఇచ్చి మోడల్ అలెగ్జాండర్   తో ఎఫైర్ నడుపుతుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved