MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Salaar : సలార్ టీజర్ రిలీజ్ రెడీ?.. 90 సెక్లన్ల బీభత్సం.. ఫ్యాన్స్ కు పూనకాలే..

Salaar : సలార్ టీజర్ రిలీజ్ రెడీ?.. 90 సెక్లన్ల బీభత్సం.. ఫ్యాన్స్ కు పూనకాలే..

డార్లింగ్ ఫ్యాన్స్ పూనకాలు తెప్పించే అప్డేట్ రాబోతోంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘సలార్’ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 02 2023, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఫుల్ మీల్స్ అంది చాలా రోజులు అవుతోంది. ‘బాహుబలి’, ‘సాహో’ తర్వాత ఆ రేంజ్ కిక్కేచ్చి సినిమా థియేటర్ లోకి రాలేదు. చివరిగా వచ్చిన ‘రాధే శ్యామ్’; ‘ఆదిపురుష్’ ఆశించిన మేర అలరించలేకపోయాయని పలు రిపోర్ట్ ల ద్వారా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. డార్లింగ్ అభిమానులు నెక్ట్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం Salaar.  మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ ల్లో ఇదొక్కటి. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమాపైనే భారీ అంచనాలు పెట్టుకున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘కేజీఎఫ్’తో ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) - ప్రభాస్ కాంబినేషన్ లో ‘సలార్’ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఊరమాస్ లుక్ లో, హైవోల్టేజీ యాక్షన్ తో చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చింది. మిగితా పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. 
 

36

అయితే, సలార్ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. ఆ మధ్యలో టైటిల్ లో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్, తర్వాత రీలీజ్ డేట్ ను లాక్ చేస్తూ అప్డేట్ అందించారు. ఇక నెక్ట్స్ అప్డేట్ గురించి ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 
 

46

ఇప్పటి వరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్లకే దిమ్మతిరిగిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా అదిరిపోయే న్యూస్ అందింది. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే రోజు రాబోతోంది. ‘సలార్’ నుంచి జూలై 7న పవర్ ఫుల్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ ప్లాన్ చేశారంట.  
 

56

ఈ టీజర్ నిడివి 90 సెకండ్లు అంటే నిమిషన్నర ఉంటుందని తెలుస్తోంది. టీజర్ బీభత్సంగా ఉంటుందని, ప్రభాస్ లుక్, యాక్షన్, డైలాగ్స్ కు గూస్ బంప్స్ ఖాయమంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే అంటున్నారు.  టీజర్ తర్వాత మరింతగా అంచనాలు పెరుగుతాయని, రూ.1000 కోట్ల కలెక్షన్లు పక్కా అంటున్నారు. 
 

66

ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఫృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్ నటిస్తున్నారు. తమిళ నటి శ్రియా రెడ్డి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరికి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తైనట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల చిత్రీకరణ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పై టీమ్ ఫోకస్ పెట్టనుందని అంటున్నారు. హోంబలే ఫిల్మ్స్  భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved