MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బటన్ విప్పి ఇదేం వాలంటైన్స్ డే బాబోయ్.. స్కిన్ ఫిట్ డ్రెస్ లో భారీ పరువాలతో సెగలు రేపుతున్న పూనమ్

బటన్ విప్పి ఇదేం వాలంటైన్స్ డే బాబోయ్.. స్కిన్ ఫిట్ డ్రెస్ లో భారీ పరువాలతో సెగలు రేపుతున్న పూనమ్

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటి.  తన గ్లామర్ తో, హాట్ వీడియోస్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 15 2023, 06:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటి.  తన గ్లామర్ తో, హాట్ వీడియోస్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 37 ఏళ్ల వయసులో పూనమ్ బజ్వా చేస్తున్న గ్లామర్ రచ్చ నెవర్ బిఫోర్ అనిపిస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

కింగ్ నాగార్జున బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది.

 

36

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

46

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. పూనమ్ బజ్వా లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

56

చిలిపి ఫోజులతో పూనమ్ బజ్వా తరచుగా అందాల రచ్చ చేస్తూ ఉంటుంది. కళ్ళు చెదిరేలా పరువాలు ఒలకబోస్తూ వివిధ కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపించడం చూస్తూనే ఉన్నాము. తాజాగా పూనమ్ బజ్వా కళ్ళు చెదిరే అందాలతో హొయలు ఒలికించింది. నిన్న వాలంటైన్స్ డే సందర్భంగా పూనమ్ బజ్వా రెడ్ బాడీ కాన్ స్కిన్ ఫిట్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 

66

రెడ్ డ్రెస్ లో పూనమ్ బజ్వా మతి పోగొట్టే విధంగా బోల్డ్ ఫోజులు ఇస్తోంది. ఇందంతా కుర్రాళ్ళకి వాలంటైన్స్ డే ట్రీట్ అనే చెప్పాలి. ఎద పరువాల వద్ద హుక్ విప్పేసి పూనమ్ ఇస్తున్న ఫోజులు సెగలు రేపే విధంగా ఉన్నాయి. కాయిన్ ఒక వైపు తిప్పితే మీరు నావాళ్లు.. మరో వైపు తిప్పితే నేను మీ దానిని.. హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ చిలిపి కామెంట్స్ జోడించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
బ్ర‌హ్మానందం చెప్పిన ఈ మాట‌లు వింటే.. మ‌న‌సు తేలిక కావ‌డం ఖాయం. ఏం చెప్పాడు భ‌య్యా అస‌లు
Recommended image2
Tarun To Raj Tarun: తరుణ్ నుంచి రాజ్ తరుణ్ వరకు, టాలీవుడ్ ని ఎలాల్సిన హీరోలు.. ఒక్క ఫ్లాప్ తో అంతా పతనం
Recommended image3
Jana Nayagan: సీఎం విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్, జన నాయగన్ రిలీజ్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved