మసక చీకట్లలో మెరిసిపోతున్న పూజా హెగ్డే.. పొట్టి గౌనులో బుట్టబొమ్మని ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా..
పూజా హెగ్డేకి ప్రస్తుతం అవకాశాలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. కానీ ఆమె గ్లామర్ జోరు మాత్రం తగ్గడం లేదు. తాజాగా పొట్టి గౌనులో ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.
బుట్టబొమ్మ పూజా హెగ్డే నాజూకు అందాలతో, క్యూట్ లుక్స్ తో ఎలా మాయ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పూజా హెగ్డే ఆ తర్వాత డీజే చిత్రంతో ఆమె జాతకమే మారిపోయింది. స్టార్ బ్యూటీగా మారింది.
పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.
మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది.
అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. పూజా హెగ్డే గ్లామర్ రోల్స్ తో టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన వరుసగా నటిస్తూ యువత కలల రాణిగా మారింది.
కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.
పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం ఎలాంటి తెలుగు చిత్రాలు లేవు. శ్రీలీల క్రేజ్ పూజా హెగ్డే పై గట్టిగానే పడింది అని చెప్పాలి. అయితే బుట్టబొమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది.
తాజాగా పూజా హెగ్డే గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఓ ఈవెంట్ కి హాజరైన పూజా హెగ్డే మసక చీకట్లలో నిలబడి మెరిసిపోతోంది. ముందు నుంచి పూజా హెగ్డే పొగుడు కాళ్లపై కుర్రాళ్ళకి క్రష్ ఉంది.
కుర్రాళ్ళ క్రష్ కి తగ్గట్లుగానే పూజా హెగ్డే కూడా థైస్ ఎక్స్ ఫోజ్ చేస్తూ రచ్చ చేస్తోంది. చాలా పొట్టి గౌను ధరించిన పూజా హెగ్డే మైండ్ బ్లాక్ అనిపించే విధంగా హొయలు పోతోంది.