MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చేతులు పైకెత్తి విరహపు చూపులతో టెంప్ల్ చేస్తున్న పూజా హెగ్డే.. బుట్టబొమ్మ కిల్లర్ లుక్స్ కి కుర్రాళ్లు చిత్తు

చేతులు పైకెత్తి విరహపు చూపులతో టెంప్ల్ చేస్తున్న పూజా హెగ్డే.. బుట్టబొమ్మ కిల్లర్ లుక్స్ కి కుర్రాళ్లు చిత్తు

బుట్టబొమ్మ పూజా హెగ్డే గ్యాప్‌ లేకుండా అందాల విందు వడ్డిస్తుంది. సోషల్‌ మీడియా అభిమానులకు కావాల్సిన ఫుల్‌ మీల్స్ పెడుతుంది. హాట్‌ షోతో ఎంగేజ్‌ చేస్తూ అందరి చూపులను తన వైపు తిప్పుకుంటుంది.  

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 30 2022, 08:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పూజా హెగ్డే లేటెస్ట్ గా మరో కొత్త ఫోటోలతో రెచ్చిపోయింది. అందాల విందు చేస్తూ నెటిజన్లకి చూపు తిప్పుకోనివ్వడం లేదు. హాట్‌ షోతో సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తూ కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. లేటెస్ట్ గా గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుండటం విశేషం. 

26

తాజాగా పంచుకున్న ఫోటోల్లో పూజా విరహంతో విలవిలలాడుతుంది. విరహ వేదనతో చేతులు పైకెత్తి కొంటెగా కవ్వింపులకు దిగుతుంది. కుర్రాళ్లే లక్ష్యంగా తన వలపు బాణాలు విసురుతుంది. కిల్లింగ్‌ లుక్‌లో కుర్రాళ్ల  కొంప కొల్లేరు చేస్తుంది. చూపులతో చంపేస్తూ ఫ్యాన్స్ విలవిలలాడేలా చేస్తుంది పూజా హెగ్డే. 
 

36

ప్రస్తుతం బుట్టబొమ్మ నయా ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. పూజా హెగ్డేని ఇంత హాట్‌గా చూసి చిత్తైపోతున్నారు కుర్రాళ్లు. ముఖ్యంగా ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పూజా అందాల జడిలో ముద్దవుతున్నారు. 
 

46

పూజా హెగ్డే బ్యాక్‌ టూ బ్యాక్‌ అందాల విందు చేస్తుంది. రెండు రోజులుగా గ్యాప్‌ లేకుండా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటుంది. ఈ రోజు మార్నింత్‌ ఏకంగా బెడ్‌పై పడుకుని హాట్‌ షో చేసింది. ఎద అందాలు ఒప్పొంగగా కసిగా టెంప్ట్ చేస్తుంది పూజా. ఈ పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్‌ చేశాయని చెప్పొచ్చు. 

56
Pooja Hegde

Pooja Hegde

ఆ అందాల దాడి నుంచి కోలుకోకముందే మరోసారి రెచ్చిపోయిందీ బుట్టబొమ్మ. విరహంతో కూడిన ఫోటోలను పంచుకుంటూ మరింతగా ఎంగేజ్‌ చేస్తుంది. కుర్రాళ్లకి చుక్కలు చూపిస్తుంది. వర్షాకాలంలో చెమటలు పట్టిస్తూ ఊపిరాడకుండా చేస్తుంది. 
 

66
Pooja Hegde

Pooja Hegde

పూజా హెగ్డే ప్రస్తుతం స్టార్‌ హీరోలతో సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో మహేష్‌ తో సినిమా చేయబోతుంది. ఈ చిత్రం త్వరలోనే స్టార్ట్ కానుంది. త్రివిక్రమ్‌ దీనికి దర్శకుడు. మరోవైపు హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో `కభీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రం చేస్తున్నారు. అలాగే విజయ్‌ దేవరకొండతో `జనగణమన` సినిమాలో నటిస్తుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
రాజమౌళి కొడుకు స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా? కార్తికేయ డైరెక్ట్ చేయబోయేది ఎవరిని? నిజమెంత?
Recommended image2
Ustaad Bhagat Singh స్టార్స్ చదువేంటో తెలుసా? ఓ హీరోయిన్ ఏకంగా డాక్టర్...
Recommended image3
Ustaad Bhagat Singh Day 3 Collection : పవన్ కళ్యాణ్ సినిమా మూడో రోజు బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved