- Home
- Entertainment
- బ్రాని గట్టిగా ముడేసి పరువాల విందు.. పొట్టి షాట్‌లో హాట్ థైస్ ట్రీట్.. చలికాలంలో చెమటలు పట్టిస్తున్న పాయల్..
బ్రాని గట్టిగా ముడేసి పరువాల విందు.. పొట్టి షాట్‌లో హాట్ థైస్ ట్రీట్.. చలికాలంలో చెమటలు పట్టిస్తున్న పాయల్..
బోల్డ్ అందాల పాప పాయల్ రాజ్‌పుత్ తన అందాలతో హంట్ చేస్తుంది. గ్యాపిచ్చి మరీ అందాల విందుని వడ్డిస్తుంది. హాట్ షో చేయడంతో తనకు తానేసాటి అని నిరూపించుకునే ఈ భామ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాని బ్రేక్ చేస్తుంది.

`ఆర్ఎక్స్ 100` బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) గ్యాప్ ఇచ్చి మరీ హాట్‌ట్రీట్ ఇస్తుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయిందీ సెక్సీ పాప. పొట్టి షాట్‌లో తన హాట్ థైస్‌ని చూపించింది. బ్రాని గట్టిగా ముడేసి పరువాల విందు వడ్డించింది. నాభి అందాలు, నడుము వొంపులతో పిచ్చెక్కించే పోజులిచ్చిందీ బోల్డ్ బ్యూటీ.
టాప్ టూ బాటమ్, ఫ్రంట్ టూ సైడ్ అందాలను, షేపులను ఆవిష్కరించింది పాయల్ రాజ్‌పుత్. తన అందాలను అన్ని యాంగిల్స్ లో కవర్ చేసింది. ఆమెని ఇష్టపడేవారికి బెస్ట్ ట్రీట్ ఇచ్చింది. ఇక నెటిజన్లు అయితే పండగ చేసుకుంటున్నారు. పాయల్ ఎప్పుడు వచ్చిన డిజప్పాయింట్‌చేయదంటూ లొట్టలేసుకుంటూ ఆమె అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఓ ఐటెమ్ సాంగ్ కోసం ఈ సెక్సీ బ్యూటీ ఇలా హాట్ గా ముస్తాబైనట్టు తెలుస్తుంది. వెనకాల లైటింగ్స్ వెలుగులో పాయల్ అందాలు మరింత హీటెక్కించేలా మారిపోయాయి. అందుకే ఇప్పుడీ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో దుమ్ముదుమారం చేస్తున్నాయి. ఘాటు రేపే అందాలతో ఇంటర్నెట్ రచ్చ చేస్తుందీ పంజాబీ సోయగం.
పాయల్ రాజ్‌పుత్ కెరీర్ గాడి తప్పినట్టుగా అనిపిస్తుంది. ఆమె ఇటీవల `జిన్నా` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంది పాయల్. కానీ సినిమా సక్సెస్ కాలేకపోవడంతో పాయల్ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది.
అంతకు ముందు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న పాయల్ రాజ్‌పుత్‌కి `ఆర్‌ఎక్స్ 100` పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంతో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది. విపరీతమైన క్రేజ్ ఆమె సొంతమైంది. సోషల్ మీడియాలో ఆమెకి భారీగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. గ్లామర్ ఫోటోలు పంచుకుంటే గంటల వ్యవధిలోనే లక్షల వ్యూస్ వచ్చేవి. అంతగా పాపులారిటీని సొంతం చేసుకుంది పాయల్.
కానీ ఆ క్రేజ్, ఇమేజ్, సక్సెస్ ఎంతో కాలం నిలవలేదు. రెండో చిత్రం నుంచే డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందనేట్టుగా మారిపోయింది. సక్సెస్ ఆనందంలో వచ్చిన అవకాశాలను ఎంపిక చేసుకుని ముందుకుసాగింది. కానీ కథలో దమ్ముందా? తన పాత్రకి ప్రయారిటీ ఉందా? అనేది చూసుకోలేదు. దీంతో ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ బోల్తా కొట్టాయి.
పాయల్ నటించిన `ఎన్టీఆర్‌ః కథానాయకుడు`(జయసుధగా గెస్ట్ రోల్), `ఆర్‌డీఎక్స్ లవ్`, `వెంకీ మామ`, `డిస్కో రాజా`, `అనగనగా ఓ అతిథి` ఇలా సినిమాలన్నీ పరాజయం చవిచూశారు. `వెంకీ మామ`తో వెంకటేష్‌తో, `డిస్కో రాజా`తో రవితేజతోనూ నటించినా ఆమె ఇమేజ్‌ని పెంచలేకపోయారు. మరింతగా పడిపోయిందీ బోల్డ్ బ్యూటీ.
మరోవైపు తన సొంత స్టేట్ అయిన పంజాబీలో సినిమాలు చేస్తుంది. అక్కడ రాణించేప్రయత్నం చేస్తుంది. తెలుగులోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఈ ఏడాది `తీస్ మార్ ఖాన్`తో మెరిసింది. ఇది కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె `ఏంజెల్`, `కిరాతక` చిత్రాలు చేస్తుంది. వీటికి సంబంధించి అప్‌డేట్ ఇప్పటి వరకు లేకపోవడం గమనార్హం.
మరోవైపు ఓటీటీ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌కూడా చేసేందుకు మొగ్గుచూపుతుంది పాయల్. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలనుకుంటుంది. కానీ ఆఫర్లే ఆశించినస్థాయిలో రావడం లేదు. ఇప్పుడు `ఆర్‌ఎక్స్ 100` కాంబినేషన్‌లోనే మరో సినిమాకి ప్లాన్ జరుగుతుందని టాక్. మరి ఇది ఎప్పుడొస్తుందనేది చూడాలి.