MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: జాబ్ కోసం వెతుకుతున్న పరంధామయ్య.. ఇంటి నుంచి వెళ్లిపోయిన శృతి ప్రేమ్?

Intinti Gruhalakshmi: జాబ్ కోసం వెతుకుతున్న పరంధామయ్య.. ఇంటి నుంచి వెళ్లిపోయిన శృతి ప్రేమ్?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు నవంబర్ 22 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 22 2022, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈరోజు ఎపిసోడ్లో పనందామయ్య భయపడుతూ తల కొట్టుకుంటూ ఉండగా భయపడకండి మామయ్య ఇప్పుడే దుప్పటి మార్చేస్తాను అని దుప్పటి తీసుకొని రావడానికి తులసి లోపలికి వెళుతుంది. ఆ తర్వాత తులసి దుప్పటి తీసుకొని వచ్చేసరికి అక్కడ పరంధామయ్య లేకపోవడంతో షాక్ అవుతుంది. అప్పుడు పరంధామయ్య కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటుంది తులసి. అప్పుడు ఎంత వెతికినా పరందామయ్య కనిపించకపోయేసరికి వెంటనే సామ్రాట్ కి ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. ఇప్పుడు సామ్రాట్ మీరే టెన్షన్ పడకండి నేను అక్కడికి వస్తున్నాను అని అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత తులసి సామ్రాట్ ఇద్దరు కలసి పరంధామయ్యను వెతుకుతూ ఉంటారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అప్పుడు ఎవరు కనిపించలేదు అని చెప్పేసరికి తులసి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత తులసి వాళ్ళు ఒక చోటికి వెళ్లగా అక్కడ పరంధామయ్య సెక్యూరిటీ గార్డు జాబ్ గురించి సెక్యూరిటీని ఎంక్వయిరీ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ సెక్యూరిటీని చేతులెత్తి జోడిస్తూ నాకు ఒక సెక్యూరిటీ గాడు జాబ్ చూసి పెడతావా అనడంతో ఆ మాట విన్న తులసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు నేను నా కూతురు దగ్గర ఉన్నాను కానీ నా కూతురికి నేను భారం కావాలనుకోవడం లేదు. నా కూతురికే కాదు ఎవరికి భారం అవ్వాలని అనుకోలేదు అని బాధతో మాట్లాడతాడు. ఆ మాటలు విన్న తులసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. తను ఇప్పటికే సమస్యల్లో ఉంది నేను మళ్ళీ కొత్త సమస్యగా మారాలని అనుకోవడం లేదు అని అంటాడు పరంధామయ్య.

36

అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ మీకు భార్య లేదా అనడంతో ఈరోజే తెలిసింది నా భార్య చచ్చిపోయింది అనడంతో ఆ మాట విన్నతులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత మామయ్య అత్తయ్య కాదు నేను కూడా చనిపోయాను అనుకున్నారా మీరు అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది. నాపై పడ్డ నిందని నేను తప్పని నిరూపించుకుంటాను తులసి అని అంటాడు. తర్వాత పరంధామయ్యకు నచ్చజెప్పి అక్కడి నుంచి పిలుచుకుని వెళ్తారు. మరొకవైపు అనసూయ దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఇంట్లో వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు లాస్య అనసూయ దగ్గరికి వెళ్లి గుడ్ మార్నింగ్ లాస్య అని అనడంతో అత్తయ్య మనకు నిజమైన గుడ్ మార్నింగ్ కావాలంటే మావయ్య గారిని పిలుచుకొని రావాలి.
 

46

 ఆయనే వస్తారు అని సంతోషంగా మాట్లాడుతుంది అనసూయ. ఇప్పుడు అనసూయ సంతోషంతో మాట్లాడుతూ నిన్న నైట్ ఏదో కోపంలో అన్నాను అవన్నీ మరిచిపోయి ఇక్కడికి వస్తారులే అని ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అంకిత మీకు మీరు నచ్చి చెప్పుకుంటున్నారా లేకపోతే మాకు నచ్చ చెబుతున్నారా అమ్మమ్మ అని అడగగా ఎవరికైనా చెప్పడం లేదు మాది 50 ఏళ్ల కాపురం ఇలాంటివి ఎన్నో చూసాను అని అంటుంది. ఈ మొగుడు పెళ్ళాల కొట్లాడే మా అలవాటే అనే సంతోషంగా మాట్లాడే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు లాస్య అనసూయని తన మాటలతో మరింత రెచ్చగొడుతుంది. అప్పుడు మామయ్య గారు ఇక్కడికి రారు అత్తయ్య ఇప్పుడు ఆ తులసి దగ్గర ఉన్నాడు.
 

56

తులసి మీ గురించి మామయ్యకు తప్పుగా చెప్పి మిమ్మల్ని చెడ్డ చేస్తూ ఉంటుంది అని లాస్య అనసూయని మరింత రెచ్చగొడుతుంది. లాస్య మాటలు విన్న అనసూయ ఆలోచనలో పడుతుంది. అప్పుడు లాస్య ఎంత చెప్పినా కూడా అనసూయ నా నమ్మకం నాకు ఉంది ఆయన తప్పకుండా వస్తారు వచ్చాక చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు పరంధామయ్య ఆలోచిస్తూ ఉండగా తులసి కాఫీ తీసుకుని వచ్చి సంతోషంతో మావయ్య కాఫీ తాగండి అని అనగా వద్దు అని అంటాడు. ఇంతలోనే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఇద్దరు జాగింగ్ చేసుకుంటూ అక్కడికి వస్తారు.
 

66

అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఆ కాఫీ తాగుతూ తులసి గురించి గొప్పగా పొగుడుతూ ఉంటాడు. తర్వాత సామ్రాట్ పరంధామయ్య మనసు మార్చి పరంధామయ్య అని కూడా జాగింగ్ కి తీసుకుని వెళ్తారు. మరొకవైపు శృతి ప్రేమ్ తులసి దగ్గరికి వెళ్లి పోవడానికి బ్యాగు సర్దుకుని రెడీ అవ్వగా అక్కడికి వచ్చి అనసూయ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు శృతి ప్రేమ్ వాళ్ళు మాకు మనశ్శాంతి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్లాలనుకుంటున్నాము అనడంతో వెంటనే లాస్య డొంక తిరుగుడు ఎందుకు మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పొచ్చు కదా అని అంటుంది. అప్పుడు అనసూయ మీరిద్దరూ గొడవపడితే తప్పులేదు కానీ మేము గొడవ పడితే తప్ప అని ప్రేమ్ ని నిలదీయడంతో ప్రేమ అనసూయకు తగిన విధంగా బుద్ధి చెబుతాడు. తర్వాత ప్రేమ్ శృతి మేము వెళ్ళాలని డిసైడ్ అయ్యాము అని అనసూయకు తెగేసి చెబుతారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Nayanthara: 14 కోట్లు వసూలు చేసిన నయనతార, లేడీ సూపర్ స్టార్ హాయ్ సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసా?
Recommended image2
Samantha: తల్లి కాబోతున్న వేళ ఈశా యోగా సెంటర్‌లో సమంత.. 'ఈ ప్రయాణం ముగియదు' అంటూ పోస్ట్
Recommended image3
Annapurna: భర్తను రెండో పెళ్లి చేసుకోమన్న స్టార్ నటి.. అన్నపూర్ణ సంచలన నిర్ణయం వెనుక కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved