MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Nivetha Pethuraj: మధురై చిన్నదాని చిరునవ్వుకు నెటిజన్లు ఫిదా.. వైరల్ అవుతున్న సెల్ఫీ పిక్స్

Nivetha Pethuraj: మధురై చిన్నదాని చిరునవ్వుకు నెటిజన్లు ఫిదా.. వైరల్ అవుతున్న సెల్ఫీ పిక్స్

మధురైకి చెందిన యంగ్ బ్యూటీ నివేత పేతురాజ్ గ్లామర్ మెరుపులు మొదలు పెట్టింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 16 2022, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మధురైకి చెందిన యంగ్ బ్యూటీ నివేత పేతురాజ్ గ్లామర్ మెరుపులు మొదలు పెట్టింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. నివేతా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం 'మెంటల్ మదిలో'. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆ తర్వాత నివేతా చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. రామ్ రెడ్ మూవీలో కూడా మెరిసింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. 

37

రీసెంట్ గా Nivetha Pethuraj.. విశ్వక్ సేన్ కి జోడిగా పాగల్ అనే మూవీలో నటించింది. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. నివేతాకు తెలుగు తమిళ భాషలో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే నివేతా నటనతోనే మెప్పిస్తోంది. అయితే హీరోయిన్ గా ఆమెకు ఓ భారీ విజయం కావాలి. 

47

నివేతా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. లేడీ బాస్ తరహాలో రేసింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలని, ఆ విశేషాలని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. 

57

తాజాగా నివేతా కళ్ళు చెదిరే గ్లామర్ లుక్ లో ఫోటోస్ షేర్ చేసింది. పింక్ కలర్ టీ షర్ట్ లో సెల్ఫీ పిక్స్ ని ఫ్యాన్స్ తో పంచుకుంది. చిరునవ్వులు చిందిస్తూ నివేత వెలిగిపోతోంది. చూడముచ్చటగా ఉన్న ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

67

కెమెరాకు దగ్గరగా ఇస్తున్న ఆమె ఫోజులు నెటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నివేతా ఇస్తున్న ఫోజులు, గ్లామర్ తో వెలిగిపోయే ఆమె ముఖం కుర్రాళ్ల చూపులు ఆకర్షించే విధంగా ఉన్నాయి.

77

ఇదిలా ఉండగా నివేతా పేతురాజ్ పలు చిత్రాల్లో నటిస్తోంది. రానా, సాయి పల్లవి విరాటపర్వం చిత్రంలో నివేతా కీలక పాత్రలో నక్సలైట్ గా నటించింది. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved