MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కసిగా కవ్విస్తూ.. ఆర్జీవి హీరోయిన్ అరాచకం, అరవిరిసిన అందాలతో విందు చేస్తున్న నైనా గంగూలి

కసిగా కవ్విస్తూ.. ఆర్జీవి హీరోయిన్ అరాచకం, అరవిరిసిన అందాలతో విందు చేస్తున్న నైనా గంగూలి

నైనా గంగూలి... టాలీవుడ్, బాలీవుడ్ హాట్ బ్యూటీ.. హద్దులులేకుండా అందాలు ఆరబోస్తూ అరాచకం చేస్తోంది. ఫస్ట్ సినిమాతో పద్దతిగల పిల్ల అనిపించుకున్నా.. ఆతరువాత తన సత్తా ఏంటో చూపించింది బ్యూటీ.  

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jun 03 2022, 04:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నైనా గంగూలి. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన నైనా తరువాత బ్యూటీతో అందాల ఆరబోతలో హద్దులు చేరిపేసింది. తగ్గేదే లే అంటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ మధ్య మరో అడుగు ముందుకేసి లెస్బియన్‌ రొమాంటిక్‌ మూవీలో నటింది.. అది కూడా ఆర్జీవి డైరెక్ట్ చేసిన సినిమాలో తన స్టఫ్ అంతా చూపించేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాతోపాటు జోహార్‌లోనూ కీలక పాత్రలో కనిపించింది..ఇక సోషల్ మీడియాలో నైనా పోస్ట్ చేసే ఫోటోస్  టాలీవుడ్‌లోనే హాట్‌ టాపిక్‌గా మారుతున్నాయి. 

36

నైనా సోషల్ మీడియాలో  ఫుల్ యాక్టీవ్ గా  ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే ప్రతీ హాట్ ఫోటో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఉల్లిపొరలాంటి డ్రెస్ లతో కనిపించి కనిపించకుండా.. చూపించి చూపించకుండా ఊరించడంలో నైనా స్టైల్ వేరు. 

46

సోషల్ మీడియా జనాలకు సమ్మర్ హీట్ కంటే..నైనా అందాల ఘాటు గట్టిగా తగులుతోంది. ఈ హాట్ నెస్ ను తట్టుకోలేక అల్లాడుతున్నారు కుర్రకారు. ఈ దాహం తీరనిదంటూ.. తడారిపోతున్న గొంతులను సవరించుకుంటున్నారు. 
 

56

ఆర్జీవి సృష్టించిన శృంగార తరంగం  డేంజరస్ లో.. నైనా పెర్ఫామెన్స్  మెస్మరైజ్ చేస్తుంది. ముట్టుకుంటే కందిపోయే.. నాజూకు అందంతో..హృదయాలను నలిపేస్తోంది చిన్నది. 

66

నైన సొగసుల ధాటికి.. తట్టుకోలేకపోతున్నారు జనాలు, ముఖ్యంగా టీనేజ్ కుర్రాళ్లు తల్లడిల్లిపోతున్నారు. తెలుగులోపరిచయం అయ్యి...బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న ఈ బ్యూటీ.. కెరీర్ కోసం ఎంత వరకూ వెళ్లడానికి అయినా రెడీ అంటోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image2
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Recommended image3
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved