MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • వైజాగ్ లో 'తండేల్' హిట్ కాకుంటే శోభిత ముందు నా పరువు పోతుంది.. చైతు కామెంట్స్ కి నెటిజన్ల వైల్డ్ రియాక్షన్ 

వైజాగ్ లో 'తండేల్' హిట్ కాకుంటే శోభిత ముందు నా పరువు పోతుంది.. చైతు కామెంట్స్ కి నెటిజన్ల వైల్డ్ రియాక్షన్ 

తండేల్ చిత్ర ట్రైలర్ ని మంగళవారం రోజు లాంచ్ చేశారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jan 29 2025, 12:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం తండేల్. నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. కార్తికేయ 2 పాన్ ఇండియా సక్సెస్ తర్వాత చందూ ముండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. బన్నీ వాసు నిర్మాతగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వైజాగ్ వేదికగా తండేల్ చిత్ర ట్రైలర్ ని మంగళవారం రోజు లాంచ్ చేశారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సముద్రంలో జరిగే యాక్షన్ సీన్స్, చైతు, సాయి పల్లవి కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో  చైతు చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ చైతు తండేల్ చిత్రంతో ముడిపెట్టారు.

35

ఫ్యాన్స్ ని ఉద్దేశించి చైతు వ్యాఖ్యలు చేస్తూ.. నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అంటూ శోభిత గురించి ప్రస్తావించారు. ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది. నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగే. సో బ్రదర్స్ మీ అందరికీ ఒక రిక్వస్ట్. తండేల్ చిత్రానికి వైజాగ్ లో కలెక్షన్స్ అదిరిపోవాలి. వైజాగ్ లోనే కలెక్షన్ తక్కువ వస్తే ఇంట్లో నా పరువు పోతుంది నా భార్య ముందు అని అర్థం వచ్చేలా చైతు కామెంట్స్ చేశారు. 
 

45

దీనితో అక్కడున్న ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. 85 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చైతు మార్కెట్ తో పోల్చుకుంటే ఇది చాలా ఈ బడ్జెట్ చాలా ఎక్కువ. కానీ పాన్ ఇండియా రిలీజ్, కంటెంట్ ని నమ్ముకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చైతు వైజాగ్, శోభిత గురించి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విభిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.

55

శోభితని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చైతు చెప్పడంతో.. కొందరు నెటిజన్లు సమంతని గుర్తు చేస్తూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. వైజాగ్ లో కలెక్షన్స్ కి నీ ప్రేమ పెళ్ళికి సంబంధం ఏంటి అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చైతు ప్రేమ పెళ్లి గురించి బయట మాట్లాడకపోవడమే బెటర్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఇంకా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఏది ఏమైనా తండేల్ చిత్రానికి మాత్రం ప్రస్తుతం పాజిటివ్ బజ్ ఉంది. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ కి మించి వసూళ్లు సాధించాల్సి ఉంది. అప్పుడే నిర్మాతలు సేఫ్ అవుతారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: శోభిత ధూళిపాళకి తమిళ డైరెక్టర్ ఫిదా.. ఆమె చేసిన సాహసం ఏంటో తెలుసా, డూప్ లేకుండా
Recommended image2
Mahesh Babu: అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఎవ్వరితో కుదర్లేదు.. మహేష్ తో బాలీవుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు ?
Recommended image3
Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved