MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్పీడ్ పెంచిన యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి.. సైలెంట్ గా మరోచిత్రాన్నీ ఫినిష్ చేసిందిగా!

స్పీడ్ పెంచిన యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి.. సైలెంట్ గా మరోచిత్రాన్నీ ఫినిష్ చేసిందిగా!

నార్త్ బ్యూటీ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. రీసెంట్ గానే థియేటర్ లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మరో చిత్రాన్ని కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 10 2022, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నార్త్ బ్యూటీ, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎస్ఎస్ రాజమౌళి నిర్మించిన బ్యూటీఫుల్ లవ్ స్టోరీ ‘అందాల రాక్షసి’ చిత్రంతో వెండితెరపు పరిచయం అయ్యింది.
 

26

తొలి చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ ను మెప్పించిన యూపీ బ్యూటీ.. ఆ తర్వా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేసింది. మరోవైపు ఇతర భాషా చిత్రాల్లోనూ నటిస్తూ.. తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేసింది. కానీ అంతగా ఫలించలేదు. 

36

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ఆఫర్లను అందుకుంటూ బిజీగా ఉంటోంది. కథ నచ్చితేనే సినిమాలకు ఒకే చెబుతున్నా ఈ బ్యూటీ.. ఆడియెన్స్ లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అటు సినిమాలతో పాటు ఇటు  సోషల్ మీడియాలోనూ అవసరమైతేనే కనిపిస్తూ సందడి చేస్తోంది. 
 

46

తాజాగా కొన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ నెటిజన్లను పలకరించింది. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ.. నిజ జీవితాన్ని గడపడం చాలా ముఖ్యమని భావిస్తున్నట్టు తెలిపింది.  ఇన్‌స్టాలో ఏదో అప్‌లోడ్ చేయాలనే ఇలా రాలేదని.. ప్రస్తుతం తన వృత్తిలో భాగంగానే నెట్టింట అడుగుపెట్టినట్టు తెలిపింది.  
 

56

రీసెంట్ గా ‘హ్యాపీ బర్త్ డే’ చిత్రంలో అలరించిన లావణ్య త్రిపాఠి.. మరోవైపు సైలెంట్ గా తమిళంలో హీరో అథర్వ (Atharvaa)తో కలిసి నటిస్తోంది. పులిమేక థ్రిల్లర్ వెబ్ సిరీస్ కొనా వెంకట్ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి పై పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకుంది. కేవలం రెండు పాటలు మిగిలి ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ గా మంజునాథ దర్శకత్వంలోనూ లావణ్య నటిస్తోంది.  
 

66

ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.ఈ క్రేజీ ప్రాజెక్టులతో ఆమె కేరీర్ కూడా స్పీడ్ అందుకోనుంది. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి పంచుకున్న ఫొటోలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ట్రెండీ వేర్ లో లావణ్య మెస్మరైజ్ చేస్తోంది. అదిరిపోయే వాకింగ్ స్టైల్ తో మతిపోగొట్టింది. క్యూట్ గా నవ్వుతూ కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రైవేట్ జెట్‌లో ముంబైకి తలపతి విజయ్.. అసలు కారణం అదేనా? రాజకీయ వ్యూహమా, సినిమా పనులా?
Recommended image2
Amala: నేనేమీ నాగార్జునని వెంటపడి పట్టుకోలేదు, హీరోయిన్లతో ఎఫైర్లు.. సంచలన విషయాలు బయటపెట్టిన అమల
Recommended image3
ఆస్కార్స్‌లో ప్రియాంక చోప్రా హవా.. టాప్ 5లో చోటు, ఎంత సంపాదించిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved