MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎరుపెక్కిన బోల్డ్ బ్యూటీ అందాలు.. మత్తు పోజులతో మతులు పోగొడుతున్న కేతికా శర్మ!

ఎరుపెక్కిన బోల్డ్ బ్యూటీ అందాలు.. మత్తు పోజులతో మతులు పోగొడుతున్న కేతికా శర్మ!

యంగ్ హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma)హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. తాజాగా రెడ్ డ్రెస్ లో హాట్ అందాలను ప్రదర్శించింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 10 2022, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నార్త్ బ్యూటీ కేతికా శర్మ ‘రొమాంటిక్’ సినిమాతో  తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు, యంగ్ హీరో  ఆకాష్ పూరీ సరసన అద్భుతంగా నటించింది.  తొలి చిత్రంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘రొమాంటిక్’లో చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది కేతికా.  ఆ తర్వాత నుంచి టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకుంటూ వస్తోంది. వరుస సినిమాలతో ఆడియెన్స్ ను అలరిస్తూ మరింత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది.

36

మరోవైపు సోషల్ మీడియాలోనూ కేతికా శర్మ అందాల విందుతో రచ్చరచ్చ చేస్తోంది. ఏకంగా బోల్డ్ ఫొటోషూట్లు చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. గ్లామర్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ దుమారం రేపుతోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.

46

లేటెస్ట్ ఫొటోల్లో కేతికా ఆకర్షణీయంగా దర్శనమిచ్చింది. ఎరుపెక్కిన అందాలతో కుర్రకారును చూపు తిప్పుకోనివ్వడం లేదు. రెడ్ లెహంగా, బ్లౌజ్ లో అందాలను ప్రదర్శించింది. ట్రెడిషనల్ లుక్ లో యంగ్ బ్యూటీ మరింతగా ఆకర్షిస్తోంది. 

56

ఎలాంంటి డ్రెస్ లోనైనా అందాల ప్రదర్శనతో ఇంటర్నెట్ ను కుదిపేస్తున్న ఈ హాట్ బ్యూటీ.. ట్రెడిషనల్ వేర్ లోనూ మైమరిపిస్తోంది. యంగ్ బ్యూటీ హాట్ నెస్ కు అభిమానులతో పాటు  నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. ఎలాంటి డ్రైస్ అయినా హాట్ నెస్ తగ్గడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. 
 

66

గ్లామర్ విందులో నెట్టింట రచ్చరచ్చ చేస్తున్న ఈ బ్యూటీ.. ఫ్యాన్ ఫాలోయింగ్ ను గట్టిగానే పెంచుతోంది. అందాల విందుతో దర్శక నిర్మాత కంట్లో పడుతూ అవకాశాలను కూడా అందుకుంటోంది. చివరిగా కేతికా మెగా యంగ్ హీరో, పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంలో నటించి మెప్పించింది. తదుపరి ఎలాంటి సినిమాలో నటించనుందనేది ఆసక్తికరంగా మారింది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: సుమకు క్లాస్ పీకిన ఏఎన్నార్, నాగార్జున కారణంగా స్టార్ యాంకర్ కు అక్కినేని వార్నింగ్
Recommended image2
Police Complaint Movie Review: పోలీస్ కంప్లైంట్ మూవీ రివ్యూ.. వరలక్ష్మి నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Sharvari Wagh: చేసింది 5 సినిమాలే, అయినా 15 కోట్ల లగ్జరీ ఇల్లు.. ఆల్ఫా బ్యూటీ ఆస్తుల గురించి తెలిస్తే షాకే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved