MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • KavyaThapar:కుర్రాళ్ళ ఊపిరి తీసేలా చీరకట్టులో కావ్య గ్లామర్ ఫీస్ట్.. భైరవకోన బ్యూటీ రచ్చ మామూలుగా లేదుగా 

KavyaThapar:కుర్రాళ్ళ ఊపిరి తీసేలా చీరకట్టులో కావ్య గ్లామర్ ఫీస్ట్.. భైరవకోన బ్యూటీ రచ్చ మామూలుగా లేదుగా 

ఈగల్ తర్వాత కావ్య థాపర్ నటించిన మరో చిత్రం ఊరు పేరు భైరవ కోన. సందీప్ కిషన్ కి ఈ చిత్రంలో జంటగా నటించింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 16 2024, 04:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
210

ఈ కుర్ర హీరోయిన్ తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది.

310

 ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని గ్లామర్ కావ్య థాపర్ సొతం. ఇన్స్టాగ్రామ్ లో కావ్య థాపర్ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. 

410

కావ్య థాపర్ రీసెంట్ గా రవితేజ సరసన ఈగల్ చిత్రంలో నటించింది. అయితే ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ కావ్య థాపర్ కి మాత్రం ఈ చిత్రంలో మంచి రోల్ దక్కింది. ఆమె నటన కూడా అద్భుతంగా ఉంది. సినిమా నిరాశ పరిచినప్పటికీ కావ్యకి మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. 

510

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కావ్య థాపర్ సోషల్ మీడియాలో గ్లామర్ జోరు మాత్రం తగ్గడం లేదు. తాజాగా కావ్య థాపర్ బ్లూ శారీలో ఇచ్చిన ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. 

 

610

ఎద సొగసుని ఆల్మోస్ట్ రివీల్ చేస్తున్న చాలీ చాలని బ్లౌజ్ లో కావ్య థాపర్ రెచ్చిపోయింది. మతిపోగొట్టేలా ఉన్న ఆమె సొగసు యువతకి విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. 

710

చక్కటి చిరునవ్వుతో కావ్య థాపర్ యువతని ఆకర్షించేలా ఫోజులు ఇచ్చింది. కావ్య థాపర్ ఫోజులకు కుర్రాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. ఈగల్ లో ఆమె నటన చాలా బావుందని ప్రశంసిస్తున్నారు. 

810

ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కావ్య థాపర్ ఏక్ మినీకథ కథ చిత్రంలో నటించింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. 

910

ఈగల్ తర్వాత కావ్య థాపర్ నటించిన మరో చిత్రం ఊరు పేరు భైరవ కోన. సందీప్ కిషన్ కి ఈ చిత్రంలో జంటగా నటించింది. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 

1010

కావ్య థాపర్ గత ఏడాది  విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 చిత్రంలో నటించింది. గ్లామర్ ఒలకబోస్తూనే ఎమోషనల్ గా కూడా నటించింది. ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ కలెక్షన్స్ పర్వాలేదనిపించే విధంగా వచ్చాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Recommended image2
Karuppu Collections: 200 కోట్లకు చేరువలో సూర్య వీరభద్రుడు, 5వ రోజు కరుప్పు కలెక్షన్లు ఎంత?
Recommended image3
Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved