ఐదుగురితో ప్రేమాయణం నడిపిన వివాదాస్పద నటి

First Published 5, Sep 2020, 3:25 PM

విలక్షణ పాత్రలతో ఎంత పేరు తెచ్చుకుందో వివాదాలతోనే అంతే గుర్తింపు తెచ్చుకుంది హాట్ బ్యూటీ కంగనా రనౌత్‌. ముఖ్యంగా ఆమె జీవితంలో లవ్‌ ఎఫైర్స్ గురించి బాలీవుడ్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వార్తలు వైరల్‌ అయ్యాయి.

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌, తన ప్రేమ వ్యవహరాల విషయంలో కూడా చాలా ఓపెన్‌గా ఉంది. హృతిక్‌ తో రిలేషన్ గురించి వివాదం నుంచి పంచోలితో తన భయకర అనుభవాల వరకు అన్ని విషయాలను బహిరంగంగానే చర్చించింది కంగనా రనౌత్‌. ఈ బ్యూటీ బాలీవుడ్‌లో చాలా మందితో ఎఫైర్‌ నడిపించింది.

కంగన తొలి ఎఫైర్ ఆదిత్య పంచోలితో. తన కన్నా 20 ఏళ్లు పెద్దవాడైన ఆదిత్యతో ఓ రేంజ్‌లో రొమాన్స్ చేసింది ఈ బ్యూటీ. ఆదిత్యకు అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అప్పట్లో వారి రిలేషన్‌ గురించి ఏం చెప్పకపోయినా చాలా కాలం తరువాత తనను ఆదిత్య తనను శారీరకంగా వేదించాడని చెప్పి షాక్ ఇచ్చింది.

ఆదిత్య పంచోలి తరువాత అధ్యాయన్ సుమన్‌తో ప్రేమ వ్యవహారం నడిపింది కంగనా రనౌత్‌. 2009లో రాజ్ సినిమా సెట్‌లో కలుసుకున్న ఈ జంట ఎక్కువ రోజులు రిలేషన్‌ కొనసాగించలేకపోయింది. అధ్యాయన్‌ తండ్రి శేఖర్ సుమన్‌ తన కారణంగానే కంగనా బ్రేకప్‌ చెప్పిందట.

సుమన్‌ తరువాత 2010లో అజయ్‌ దేవగన్‌తో రిలేషన్‌ కొనసాగించింది. వన్స్‌ అప్‌ ఆన్ ఏ టైం ఇన్‌ ముంబై సినిమా షూటింగ్  సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే కంగనా కోసం తాను కాజోల్‌ను విడిచిపెట్టబోనని అజయ్‌ దేవగన్‌ చెప్పటంతో కంగనా ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లైన వ్యక్తిని ప్రేమించటం తన తప్పే అని చెప్పింది కంగనా.

అజయ్‌ తరువాత నికోలస్‌ లాఫెర్టీతో కూడా ప్రేమాయణం నడిపింది కంగనా. వీరిద్దరు కలిసి పలు సందర్భాల్లో కెమెరా కంట పడటంతో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరిగింది.

ఇక హృతిక్‌తో కంగన రనౌత్‌ రిలేషన్‌ గురించి అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఓ టీవీ షోలో కంగనా వారి రిలేషన్‌ గురించి ఓపెన్‌గానే కామెంట్ చేసింది. వీరి రిలేషన్ దారుణమైన టర్న్ తీసుకోవటంతో పాటు కోర్టు వరకు వెళ్లింది.

loader