- Home
- Entertainment
- బాబోయ్ వైట్ డ్రెస్‌లో కాజల్ ఇంత హాట్‌గా ఉందేంటి?.. కుర్రాళ్లకి మెంటల్ ఎక్కిస్తున్న చందమామ కసి చూపులు..
బాబోయ్ వైట్ డ్రెస్‌లో కాజల్ ఇంత హాట్‌గా ఉందేంటి?.. కుర్రాళ్లకి మెంటల్ ఎక్కిస్తున్న చందమామ కసి చూపులు..
తెలుగు తెర అందాల చందమామ కాజల్ లోని అసలైన హాట్ నెస్ ఇప్పుడు బయటకు తీస్తుంది. పెళ్లికి ముందు అందంగా ఉన్నా ఇంత హాట్‌గా మాత్రం లేదనే చెప్పాలి. తాజాగా వైట్ డ్రెస్‌లో మాత్రం కేకపెట్టిస్తుంది.

కాజల్ అగర్వాల్.. వైట్ డ్రెస్ ధరించి హోయలు పోయింది. టాప్ టూ బాటమ్ వైట్ ధరించి మైండ్ బ్లాక్ చేసే పోజులిచ్చింది. కిల్లర్ లుక్‌లో కత్తిలాగా మారి కుర్రాళ్లకి మెంటల్ ఎక్కిస్తుంది. కసిగా చూస్తూ కిల్ చేస్తుందీ బ్యూటీ. ప్రస్తుతం కాజల్ నయా ఫోటోలు సోషల్ మీడియాని ఊపేస్తుండటం విశేషం.
అయితే ఇందులో మూడు డిఫరెంట్ ఫోజులిచ్చింది కాజల్. కోడకు ఆనుకుని చూపులతోనే మత్తెక్కిస్తుంది. మరోవైపు స్ట్రెయిట్ లుక్‌లో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కట్టిపడేస్తుంది. మరోవైపు వంగి మరీ వోరగా చూస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. మొత్తంగా ఇప్పుడు సోషల్ మీడియాని మైండ్ బ్లాక్ చేస్తుందీ అందాల చందమామ.
ఈ సందర్భంగా తనకు వైట్ ఇష్టమని పేర్కొంది. వైట్ డ్రైస్‌తో తాను ఎప్పుడూ ప్రేమలో పడతానని, తనకిష్టమని చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ, ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. వారికి విజువల్ ట్రీట్ నిస్తున్నాయి. మరోవైపు కాజల్ సైతం వారికి వీకెండ్ ట్రీట్ ఇచ్చిందని చెప్పొచ్చు.
కాజల్ రీఎంట్రీ గట్టిగానే ప్లాన్ చేసుకుంది. సెకండ్ ఇన్సింగ్స్ లో అదిరిపోయే సినిమాలు చేస్తుంది. బాలకృష్ణతో `భగవంత్ కేసరి` చిత్రంలో నటిస్తుంది. మొదటిసారి బాలయ్యతో రొమాన్స్ చేస్తుంది కాజల్. దీంతో ఈ జోడీ పట్ల మంచి హైప్ నెలకొంది. ఎలా ఉంటుందో చూడాలని అంతా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో శ్రీలీల కూడా కీలక పాత్రలో కనిపించబోతుంది.
మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది కాజల్. ఇటీవలే `సత్యభామ` సినిమాని ప్రకటించింది. ఇందులో ఆమె పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ఆకట్టుకుంది. వాహ్ అనిపించింది. ఇది కాజల్‌కి మరో కెరీర్ టర్నింగ్ మూవీ కాబోతుందని చెప్పొచ్చు.
దీంతోపాటు వరుసగా రెండు మూడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కాజల్ సైన్ చేసిందని సమాచారం. అలాగే కమల్ హాసన్‌తో మొదటిసారి `ఇండియన్ 2`లో నటిస్తుంది. మొత్తంగా ఇప్పుడు ఈ అందాల చందమామ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ లున్నాయని చెప్పొచ్చు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి.