- Home
- Entertainment
- సిస్టర్స్ తో కిల్లింగ్ ఫోటో షేర్ చేసిన జాన్వీ.. `క్రిమినల్స్` అంటూ పోస్ట్.. పిచ్చెక్కిస్తున్న నయా అందాలు
సిస్టర్స్ తో కిల్లింగ్ ఫోటో షేర్ చేసిన జాన్వీ.. `క్రిమినల్స్` అంటూ పోస్ట్.. పిచ్చెక్కిస్తున్న నయా అందాలు
జాన్వీ కపూర్ గ్లామర్ షో చేసే ఆటం బాంబ్ పేల్చినట్టే. ఆ దెబ్బకి సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోవాల్సిందే. అలాంటిది ముగ్గురు ఆటంబాంబ్‌లో ఒకేసారి పోజులిస్తూ కుర్రాళ్లకి దేత్తడే. తాజాగా అదే జరిగింది.

బోల్డ్ బ్యూటీగా బ్రాండ్ వేసుకున్న అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్(Janhvi Kapoor) అందాల విస్పోటనం గురించి ఇంటర్నెట్ అభిమానులకు సుపరిచితమే. వారు ఆమె అందాల్లో తడిసి ముద్దయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. తాజాగా మరోసారి రెచ్చిపోయింది జాన్వీ. ఇటీవల గ్యాప్ లేకుండా అందాల ఫోటోలను పంచుకుంటూ పిచ్చెక్కిస్తున్న ఈ భామ. ఇప్పుడు డోస్ పెంచుతుంది.
తాజాగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor With Sisters)తన సిస్టర్స్ తో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. చెల్లి ఖుషీ కపూర్(Khushi Kapoor), కజిన్ సిస్టర్ షానయా కపూర్(సంజయ్ కపూర్ కూతురు)తో కలిసి హాట్ పోజులిచ్చింది జాన్వీ కపూర్. స్టార్స్ కిడ్స్ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతున్నారు. థైస్ అందాలతో, క్లీవేజ్ షోతో నెట్టింట మంటలు పుట్టిస్తున్నారు.
ఇందులో ముగ్గురూ పార్టీ దుస్తులు ధరించి యమ హాట్‌గా ఉన్నారు. ముగ్గురు చిలిపిగా కవ్విస్తూ ఇచ్చిన సెక్సీ పోజులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ముగ్గురూ ఒకరిని మించి ఒకరు అనేలా ఉంటడం విశేషం. దీంతో ఎగబడి చూస్తున్నారు వారి అభిమానులు.
మరోవైపు ఈ సందర్భంగాజాన్వీ కపూర్ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. తమని తాము క్రిమినల్స్ గా పిలుచుకుంటుంది. `కపూర్స్ క్రిమినల్స్` అని పేర్కొంది. గన్, కత్తి ఎమోజీలను పంచుకుంది. అందాలతో కాల్చేస్తారని, చూపులతో గుచ్చేస్తారనే మీనింగ్‌లో ఆమె ఈ పోస్ట్ చేయడం విశేషం. మొత్తంగా ఈ ముగ్గురు కపూర్స్ దీంతో ఈ ఫోటోలు మరింతగా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు ఓ ఇంటర్వ్యూ కోసం జాన్వీ కపూర్ డిఫరెంట్ ట్రెండీ వేర్‌లో ముస్తాబైంది. బ్లూ డ్రెస్‌లో నడుము అందాలనుచూపిస్తూ కవ్విస్తుంది. కొంటెగా, చిలిపిగా ఆమె ఇచ్చిన ఈ నయా పిక్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంతో క్యూట్‌గా ఉంది జాన్వీ.
అయితే ప్రస్తుతం ఆమె `గుడ్ లక్ జెర్రీ` చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో జులై 29న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జాన్వీ కపూర్ వరుసగా ఇంటర్వ్యూలిస్తుంది. అందు కోసం ఈ నయా లుక్‌లో కనిపించి వాహ్ అనిపిస్తుంది. అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తుంది. Janhv Hot Photos.
జాన్వీ కపూర్ దీంతోపాటు `మిలి`, `బవాల్` చిత్రాల్లో నటిస్తుంది. మరికొన్ని ఆఫర్స్ ఆమెని వరించబోతున్నాయి. మరోవైపు తెలుగులోనూ ఎంట్రీకి చాలా కాలంగా ప్లాన్ చేసుకుంటుంది జాన్వీ. కానీ ఇప్పటికీ సెట్ కాకపోవడం గమనార్హం. ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో ఆమె పేరు బలంగా వినిపిస్తుంది. మరి ఇదైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి.