MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పొట్టి డ్రెస్ లో జబర్దస్త్ వర్ష స్టన్నింగ్ అందాలు.. చేతులు పైకెత్తి మరీ కవ్విస్తున్న కుర్ర భామా!

పొట్టి డ్రెస్ లో జబర్దస్త్ వర్ష స్టన్నింగ్ అందాలు.. చేతులు పైకెత్తి మరీ కవ్విస్తున్న కుర్ర భామా!

బుల్లితెర బ్యూటీ, జబర్దస్త్ వర్ష (Jabardasth Varsha) అదిరిపోయే ఫొటోషూట్లతో కుర్రకారును కవ్విస్తోంది. తాజాగా పొట్టి డ్రెస్ లో ఒంపుసొంపులను ప్రదర్శించి మతిపోగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోషూట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 02 2022, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సక్సెస్ ఫుల్ కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషన్లు, యాంకర్ల జీవితాలు మారిపోయాయి. ఈ వేదిక నుంచి వెండితెరపై హీరోలుగా, స్టార్ యాక్ట్రెస్ గానూ ఎదుగుతున్నారు. ఈ కోవలోకే వర్ష కూడా వస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

‘జబర్దస్త్’ షో ద్వారా టీవీ ఆడియెన్స్ లో గుర్తింపు దక్కించుకుంది వర్ష. కామెడీ పండించడంతో పాటు షోలో కలర్ ఫుల్ ఆర్టిస్ట్ గానూ పేరు దక్కించుకుంది. బుల్లితెరపై అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ ఇటు నెట్టింట  కూడా గ్లామర్ విందు చేస్తోంది.
 

38

టీవీ షోలతో పాటు పలు  ఈవెంట్లలోనూ డాన్స్ పెర్ఫామెన్స్ తోనూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ తెగ రచ్చ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీగా  ఫొటోషూట్టు చేస్తూ నెటిజన్ల మతులు పోయేలా పోజులిస్తోంది. 

48

తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. గ్లామర్ షోలో ఒక్కో మెట్టు ఎక్కుతున్న వర్ష  ఇటీవల మరింత కవ్వింపుగా ఫొటోషూట్లు చేస్తోంది. అన్నీ యాంగిల్లో పరువాలను ప్రదర్శిస్తూ కుర్రకాను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

58

లేటెస్ట్ ఫొటోషూట్ కోసం వర్ష పొట్టి డ్రెస్ లో దర్శనమిచ్చింది. పింక్ క్రాప్డ్ టాప్, వైట్ లెహంగాలో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. మినీ డ్రెస్ లో ఈ బ్యూటీఫుల్ లోకేషన్ లో మతులు పోయేలా పోజులిచ్చింది. హాట్ నెస్ ను మరింతగా చూపిస్తూ కవ్వించింది.

68

వర్ష హాట్ స్టిల్స్ కు కుర్రాళ్ల ఫ్యూజులు పోయేలా ఉన్నాయి. రెండు చేతులు పైకెత్తి మరీ కాస్తా నడుమును చూపిస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి  చేసింది. మత్తు చూపులు, చిలిపి చేష్ఠలతో మంత్రముగ్ధులను చేసింది. అన్నీ యాంగిల్లో అందాల విందు చేస్తూ అదరగొట్టింది. 

78

ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు వర్ష బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లు చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ సరికొత్త ఫ్యాషన్ ను పరిచయం చేస్తోంది. మరోవైపు అందాలను ఆరబోస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ వైరల్ గా మారుతున్నాయి.

88

ఇక బుల్లితెరపై కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కు జోడిగా వర్ష చేసిన స్కిట్లు బాగా వర్కౌట్ అవుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య కూడా సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్లు కూడా పుట్టుకొస్తున్నాయి. స్పెషల్ డేస్ లో వీరిద్దరూ కలవడం.. గిఫ్ట్స్ షేర్ చేసుకోవడం వంటి ఆసక్తికరంగా  మారుతున్నాయి. ఈ రకంగానూ వర్షకు మరింత క్రేజ్ దక్కుతుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt: ఫోన్‌లో రణ్‌బీర్ పేరును ఆలియా భట్ ఎలా సేవ్ చేసుకుందో తెలుసా? టాప్ సీక్రెట్
Recommended image2
Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ 100 కోట్ల బ్లాక్‌బస్టర్, లెనిన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులోనో తెలుసా?
Recommended image3
Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved