MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• జబర్దస్త్‌ టీం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌

జబర్దస్త్‌ టీం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన మూడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉద్యమంలా ముందుకు దూసుకుపోతుంది సెలబ్రిటీలు, నటులు ,వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడానికి ముందుకు రావడం జరుగుతుంది.

1 Min read
Author : Satish Reddy
Published : Jul 15 2020, 04:12 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఈరోజు గచ్చిబౌలి లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో జబర్దస్త్ టీం సభ్యులైన అదిరేఅభి, కెవ్వుకార్తిక్, రాజమౌళి, పొట్టి నరేష్, అప్పారావు, శ్రీమతి లక్ష్మి అప్పారావు ఆరుగురు కలిసి  ఈరోజు మొక్కలు నాటారు.

26

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు పెంచడం మనందరి బాధ్యత అని మొక్కలు లేనిదే మానవాళి లేదని మనము భోజనం లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు నీరు లేకుండా కొన్ని రోజులు బతకవచ్చు కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు కూడా బతకలేమని రోజురోజుకు వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని దీన్ని నివారించాలంటే మనందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు.

36

కరోనా వైరస్ కారణంగా మనందరము ముక్కులకు మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నాము అని రాబోయే రోజుల్లో మనము మొక్కలు పెంచడాన్ని నిర్లక్ష్యం చేస్తే వాతావరణ కాలుష్యం పెరిగి  ప్రతి ఒక్కరు మన వీపున ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది అని హెచ్చరించారు.

46

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఒక ఉద్యమంలో ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి వారి మిత్రబృందానికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

56

ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములై మేము కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం కోసం ప్రచారకర్తలగా మా బాధ్యత నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా మా మిత్రులకు ఈ చాలెంజ్ ఇచ్చి వారి చేత మొక్కలు నాటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రాజమౌళి మొక్కలపై ఒక చక్కని గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

66

About the Author

SR
Satish Reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
అనిరుధ్ లైవ్ కాన్సర్ట్ కి అంతా సిద్ధం, గ్రాండ్ గా ఏర్పాట్లు.. ఎంట్రీ టైమింగ్స్, పార్కింగ్ డీటెయిల్స్ ఇవిగో
Recommended image2
Vijay Property: రూ.35 కోట్లకు ఆస్తి అమ్మేసిన విజయ్? రాజకీయాల కోసమేనా ఈ భారీ ఫండ్?
Recommended image3
Anchor Suma: సుమ గారి భర్త కాదు.. సుమ వదిలేసిన భర్త అనకుండా చూసుకో, రాజీవ్ కనకాలకు కౌంటర్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved