MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ ఇంట రష్మిక సంక్రాంతి సంబరాలు ..?

విజయ్ దేవరకొండ ఇంట రష్మిక సంక్రాంతి సంబరాలు ..?

టాలీవుడ్ హాట్ బ్యూటీ రష్మిక మందన్న ఈ సంక్రాంతికి ఎక్కడ జరుపుకుందనే విషయం ప్రస్తుతం ఆసక్తి గా నెలకొంది. పండుగ పూట రష్మిక కదలికలు, తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను పరిశీలిస్తే  విజయ్ దేవరకొండ ఇంట్లోనే పండుగ సంబురాలు చేసుకున్నట్టుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

3 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 16 2022, 08:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ సీక్రేట్ గా డేటింగ్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది నుంచి వీరిద్దరూ షూటింగ్ లో బిజీగా ఉన్నా ఫెస్టివల్స్ కు, స్పెషల్ డే స్ కు ప్రత్యేకంగా కలుస్తున్నారనే రూమర్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటిని బలపరిచేంది మాత్రం వారిద్దరూ వెళ్లే ప్రాంతాలు, హోటళ్ల పరిసర ప్రాంతాలేనని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కాగా, ఈ న్యూయర్ సెలబ్రేషన్ ను కూడా రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ కలిసే చేసుకుందంటూ అప్పట్లో రూమర్లు చేలరేగిన విషయం తెలిసిందే. వారిద్దరూ గోవాలోని ఓ రిసార్ట్ సీక్రెట్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారంటూ పూకార్లు చక్కర్లు కొట్టాయి. అయితే రష్మిక మందన్న, ఆంనద్ దేవర కొండ, విజయ్ దేవరకొండ సెలబ్రేషన్స్ సందర్భంగా తమ అభిమానులకు విష్ చేసేందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు  ఒకే రిసార్ట్ కు చెందిన ఒకే బ్యాక్ గ్రౌండ్ ను  కలిగి ఉండటంతో నెటిజన్ల అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 

38

 దీంతో విజయ్ - రష్మిక సీక్రేట్ డేటింగ్ పై నెట్టింట్లో కొనసాగుతున్న రూమర్లు నిజమని నమ్మక తప్పడం లేదని పలువురు పేర్కొంటున్నారు. అయితే తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతోనే జరుపుకున్నారు. పండు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి దిగిన ఫొటోలను విజయ్ దేవరకొండ తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

48

అయితే విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫొటోలో రష్మిక మందన్న లేకపోయినా, అంతకు ముందే రష్మిక మండన్న తన అభిమానులను విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను బట్టి మళ్లీ వీరిద్దరూ సంక్రాంతి పండుగను కలిసే జరుపుకున్నా రూమర్లు సోషల్ మీడియాలో చేలరేగుతున్నాయి.  
 

58

ఈ సారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బ్యాక్ గ్రౌండ్ లోకేషన్ తో పాటు, వారిద్దరూ వేస్తుకున్న మ్యాచింగ్ డ్రేస్  వేసుకున్నారని సూచిస్తున్నారు. నిజానికి రష్మిక మందన్న ధరించి దుస్తుల కలర్, విజయ్ దేవరకొండ ధరించిన డ్రెస్ కలర్ సేమ్ టు సేమ్ మెరూన్ కలర్ ఉండటం మరోసారి వారిద్దరూ డేటింగ్ లోనే ఉన్నారనే మాటను కొట్టి పారేయాలనిపించడం లేదంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు.  కాగా ఇద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘సార్, మేడం’ జంట సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదేవిధంగా వారి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని తమ మనసులోని మాటను వెల్లడిస్తున్నారు. 
 

68

విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’తో  ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుండగా,  అటు ‘ఛలో’ మూవీతో రష్మిక అభిమానులను కూడగట్టుకుంది. ఆ వెంటనే వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘గీతగోవిందం’తో అభిమానులకు మెప్పు పొందారు. అయితే ఈ ఫస్ట్ సినిమాతోనే వీరిద్దరి కెమెస్ట్రీ పక్కాగా సెట్ అవడంతో అభిమానులు వీరి జంట బాగుంటుందంటూ రూమర్లు క్రియేట్ చేశారు. 
 

78

ఆ తర్వాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ మూవీతో  వీరిద్దరి  నటన పాత్రలకు మించి మరింత బోల్డ్ గా ఉంటుందని, కొన్ని అడల్ట్ కంటెంట్ కూడా అదే తరహాలో ఉంటుందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. వీటిన్నంటిని పరిశీలిస్తున్న మరికొందరు వీరిద్దరూ ఇంకా డేటింగ్ లోనే ఉన్నారని, త్వరలో ఒక్కటైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా వారిద్దరూ తమ అభిమానులకూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి ఖుషీ చేశారు. 

88

మరోవైపు ఇటీవల సుకుమార్ డైరెక్షన్ లో రిలీజైన ‘పుష్ఫ’ దిరైజ్ మూవీలో రష్మిక మందన్న అభినయం బాగుందని, మంచి పాత్రలో నటించిందని అభిమానులు తెలుపుతున్నారు. ఇక విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లైగర్’ సాలా క్రాస్ బ్రీడ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీని ఈ ఏడాదిలో ఆగస్టులో విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఆ మూవీ నుంచి వెలువడ్డ గ్లిమ్స్ కు రౌడీ ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved