MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగశౌర్య చేసుకోబోయే అమ్మాయికి ఇంత ట్యాలెంట్ ఉందా.. జూ.ఎన్టీఆర్ తో ఆమెకి ఉన్న సంబంధం ?

నాగశౌర్య చేసుకోబోయే అమ్మాయికి ఇంత ట్యాలెంట్ ఉందా.. జూ.ఎన్టీఆర్ తో ఆమెకి ఉన్న సంబంధం ?

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. సడెన్ గా నాగ శౌర్య మ్యారేజ్ న్యూస్ బయటకి వచ్చింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 10 2022, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. సడెన్ గా నాగ శౌర్య మ్యారేజ్ న్యూస్ బయటకి వచ్చింది. దీనితో శౌర్య ఎవరిని వివాహం చేసుకోబోతున్నాడు ? ప్రేమ వివాహమా .. పెద్దలు కుదిర్చిన వివాహమా ? ఇలా చాలా ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నాగ శౌర్య టాలీవుడ్ లో ట్యాలెంటెడ్ యంగ్ హీరోగా కొనసాగుతున్నాడు. అనూష శెట్టి అనే బెంగుళూరుకి చేసిన యువతిని నాగ శౌర్య వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెద్దలు వీరి పెళ్ళికి అంగీకరించారు. దీనితో వీరి వివాహం నవంబర్ 20వ తేదీన జరగనుంది. 

36

అనూష శెట్టి ట్యాలెంట్ గురించి, ఆమె బ్యాగ్రౌండ్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్ వెలుగులోకి వస్తున్నాయి. అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రావీణ్యత సాధించారు. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ నుంచి ఆమె సర్టిఫికెట్ పొందారు. అంతే కాదు ఎంట్రప్రెన్యూర్ షిప్ అండ్ మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 

46

బెంగుళూరులో ఆమె సొంతంగా అనూష శెట్టి డిజైన్స్ అనే సంస్థని నడుపుతున్నారు. దానికి ఆమే మ్యానేజింగ్ డైరెక్టర్. 2019ఓ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. 2020లో దేశంలోనే టాప్ 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ లో ఒకరిగా నిలిచారు. ఇలా ఆమె సాధించిన ఘనతలు చాలానే ఉన్నాయి. 

56

ఇక అనూష శెట్టికి నేరుగా జూ. ఎన్టీఆర్ తో సంబంధం లేకపోయినప్పటికీ చిన్న కనెక్షన్ ఉంది. అనూష శెట్టి స్వస్థలం కర్ణాటకలోని కుందాపూర్. జూ.ఎన్టీఆర్ తల్లి షాలిని స్వస్థలం కూడా అదే కావడం విశేషం. ఆ రకంగా ఈ చిన్న కనెక్షన్ కుదిరింది. 

66

నాగ శౌర్యని ఆమె వివాహం చేసుకోబోతుండడంతో అనూష శెట్టి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచారు. అనూష శెట్టి ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. బెంగుళూరులో అనూష, నాగ శౌర్య మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic : నయనతార నుంచి కియారా అద్వానీ వరకు యష్ తో నటిస్తున్న ఐదుగురు హీరోయిన్ల వయసు ఎంత?
Recommended image2
Posani krishna Murali: పోసాని ఎత్తుకుని పెంచిన బుడ్డోడు.. మహేష్,ప్రభాస్,ఎన్టీఆర్ లతో బ్లాక్‌ బస్టర్స్.. ఆ స్టార్ డైరెక్టర్‌ ఎవరో తెలుసా?
Recommended image3
Nagabandham Day 1 Collections: నాగబంధం మూవీకి దారుణమైన కలెక్షన్లు.. మొదటి రోజు ఎంత వచ్చాయంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved