MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • మళ్ళీ మరోసారి రేటు భారీగా పెంచిన శ్రీలీల, ఇలా అయితే చాలా కష్టం అంటున్న మేకర్స్

మళ్ళీ మరోసారి రేటు భారీగా పెంచిన శ్రీలీల, ఇలా అయితే చాలా కష్టం అంటున్న మేకర్స్

ఈమధ్య టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ ల హవా పెరిగిపోయింది. ఒకటి రెండు సినిమాలు హిట్ పడితే చాలు రెచ్చిపోతున్నారు యంగ్ బ్యూటీస్. రేటు భారీగా పెంచేస్తున్నారు.  ఈ క్రమంలోనే  హీరోయిన్ శ్రీలీలా కూడా మళ్ళీ మరోసారి తన రేటు భారీగా పెంచేసిందట.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Nov 10 2022, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఒక‌ప్పుడు హీరోయిన్లకు స్టార్ డమ్ వచ్చి.. ఓ పది సినిమాల పైన పడితేనే రెమ్యూనరేషన్ లో కాస్త మార్పులు చేసేవారు. అప్పటికీ వెనకా ముందు ఆలోంచించేవారు. కాని ఇప్పుడు కొత్త హీరోయిన్లు రెండు మూడు సినిమాలకే భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తోన్న హీరోలు, హీరోయిన్లు ఒక్క హిట్ ప‌డితే చాలు రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sreeleela

Sreeleela

ఇక యంగ్ క్రేజీ హీరోయిన్ లలో ప్రస్తుతం డిమాండు ఉన్న తారలలో కృతి శెట్టితో పాటు  శ్రీలీల‌ కూడా ఉంది. పెళ్లిసంద‌డి సినిమాతో తెలుగు తెర ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. అయితే ఈ సినిమా ప్లాప్ అయినా.. శ్రీలీలకు మాత్రం డిమాండ్ అమాంతం పెరిగిపోనయింది.  అసలు పెళ్ళి సందడి సినిమా ఆమాత్రం చూశారంటే అది శ్రీలీలవల్లే అనుకుంటున్నారు జనాలు. 

37
Sreeleela

Sreeleela

ఈసినిమాతో ఆమె డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. మేకర్స్ ఆమె కోసం ఎగబడటం మొదలు పెట్టారు. ఇక ఆమెకు స్టార్ హీరోల పక్కన ఆఫర్లు వెంట పడుతున్నాయి. అందులో భాగంగా రవితేజ ధమాకా సినిమాతో పాటు బాలయ్య బాబు సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది శ్రీలీలా. బాలయ్య కూతురుగానటించబోతోంది. 

47
Sreeleela

Sreeleela

స్టార్ హీరోలు శ్రీలీల వెంటపడి మరీ కావాలి అనడంతో.. మేకర్స్ ఆమె వెంటపడి మరీ తమ సినిమాల కోసం బుక్ చేసుకుంటున్నారు.  ఇక ఆమెకు డిమాండ్ పెరగడంతో.. ఆమె కూడా డిమాండ్ చేయడం స్టార్ట్ చేసిందట. సినిమా సినిమాకు రేటు పెంచుతూ వస్తోందట శ్రీలీల. 

57
Sreeleela

Sreeleela

పెళ్లిసంద‌డి సినిమాకు 20 ల‌క్ష‌ల లోపే రెమ్యున‌రేష‌న్ తీసుకున్న శ్రీలీల ఇప్పుడు సినిమాకు కోటిన్నర కావాలంటుందట.అడిగినంత ఇస్తేనే సినిమాకు ఓకే చెపుతా.. లేక‌పోతే లేద‌ని ముఖం మీదే  చెప్పేస్తోంద‌ట‌. ఆమె అలా నిక్కచ్చిగా డిమాండ్ చేయడంతో మేకర్స్ షాక్ అవుతున్నారట.

67

 శ్రీలీల కూడా ఇష్ట‌మొచ్చిన‌ట్టు సినిమా సినిమాకు రెమ్యున‌రేష‌న్ పెంచుకుంటూ పోవ‌డం ఇప్పుడు బాగానే ఉన్నా.. ఆమెకు ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ త‌ప్ప‌ద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మరి ముందు ముందు ఈ బ్యటీ ఏం చేస్తుందో చూడాలి. 

77

శ్రీలీల ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కలసి ఒక మాస్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య కలసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీలీల రూ 1 కోటి పైగా రెమ్యునరేషన్ అందుకుంటోందట. ఆల్రెడీ శ్రీలీలకి మంచి క్రేజ్ వచ్చేసింది కాబట్టి ఆ రెమ్యునరేషన్ అందుకోవడంలో ఆశ్చర్యం లేదు. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved