MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్విమ్ సూట్ లో మేకప్ రూమ్ నుండి బయటకు రాలేకపోయాను, వాళ్లకు దండం పెట్టాలి! 

స్విమ్ సూట్ లో మేకప్ రూమ్ నుండి బయటకు రాలేకపోయాను, వాళ్లకు దండం పెట్టాలి! 

బాల నటిగా కెరీర్ ప్రారంభించిన మీనా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఆమె గ్లామరస్ రోల్స్, బోల్డ్ సన్నివేశాలపై గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 21 2024, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Meena

Meena

 

నటి మీనా నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఆమె కెరీర్ బాలనటిగా మొదలైంది. రజినీకాంత్ సినిమాలో బాలనటిగా చేసిన మీనా తర్వాత ఆయనతో ముత్తు వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించింది. 90 లలో మీనా స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది. 
 

26
meena

meena

పలు భాషల్లో నటించింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో జతకట్టింది. వారికి సూపర్ హిట్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంది. సీనియర్ హీరోల భార్యల పాత్రలు చేస్తుంది. 


 

36

మీనా ఓ తమిళ్ రియాలిటీ షో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరో ప్రభుదేవా తనకు గ్లామరస్ రోల్స్ చేయాలని సూచించినట్లు ఆమె చెప్పారు. స్విమ్ సూట్స్ వేయడం వంటి గ్లామరస్ పాత్రలు చేయొచ్చు కదా, అవి కూడా ప్రయత్నించు అని చెప్పాడట. 

46
Meena

Meena

ఓ మూవీలో స్విమ్ సూట్ ధరించాల్సి రాగా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యిందట. స్విమ్ సూట్ ధరించి మేకప్ రూమ్ నుండి రావడానికి సిగ్గేసిందని ఆమె అన్నారు. బోల్డ్ సీన్స్, గ్లామరస్ రోల్స్ చేయడం చాలా కష్టం. ఆ తరహా రోల్స్ చేసే వాళ్లకు దండం పెట్టాలి, అని మీనా అన్నారు. 
 

Pic Credit: KD tv youtube channel 

56
Meena

Meena

ప్రభుదేవాకు జంటగా మీనా ఓ చిత్రం చేసింది. ఆ మూవీలో మీనా ఓ సన్నివేశంలో స్విమ్ సూట్ ధరించింది. చాలా వరకు మీనా పద్దతిగా కనిపించేందుకు ప్రయత్నం చేసింది. మితిమీరిన స్కిన్ షో, బోల్డ్ సన్నివేశాల్లో నటించలేదు. 
 

 

Pic Credit: KD tv youtube channel 

66


మీనా బెంగుళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని వివాహం చేసుకుంది. ఆయన ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. వీరికి నైనిక అనే అమ్మాయి ఉంది. విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి మూవీలో నైనిక చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేయడం విశేషం. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మీనా (నటి)
Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ.. ఇచ్చి పడేసే గోత్రంతో ఇరగదీసిన పవర్ స్టార్, కానీ
Recommended image2
Dhurandhar 2 Review: ధురంధర్‌ 2 మూవీ రివ్యూ, రేటింగ్‌.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
జోరందుకున్న ఉస్తాద్ అడ్వాన్స్ బుకింగ్స్, గంటల వ్యవధిలోనే ఏం మ్యాజిక్ జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved