MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మత్తెక్కించే పోజులతో హేబా పటేల్ అందాల విందు.. ‘కుమారి’ గ్లామర్ షోకు ఫిదా అవుతున్న కుర్రాళ్లు.!

మత్తెక్కించే పోజులతో హేబా పటేల్ అందాల విందు.. ‘కుమారి’ గ్లామర్ షోకు ఫిదా అవుతున్న కుర్రాళ్లు.!

యంగ్ హీరోయిన్ హేబా పటేల్  (Hebha Patel) సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకుంటోంది. ఈ మేరకు అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను విందు చేస్తూ అదరగొడ్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 03 2022, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘కుమారి 21ఎఫ్’తో యూత్ లో మంచి సక్సెస్ అందుకుంది హీరోయిన్ హేబా పటేల్. ఏకంగా బోల్డ్ సీన్లలో అదిరిపోయే పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ‘కుమారి’గా యూత్ లో మంచి క్రేజ్ పెంచుకుంది. తన కేరీర్ లోనే ఈ చిత్రం ది బెస్ట్ మూవీగానూ నిలిచింది. 
 

26

హేబా వరుస చిత్రాలతో తన అభిమానులను అలరిస్తోంది. ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ఇకపైనా తమిళ ఆడియెన్స్ కు కూడా దగ్గరకాబోతోంది. కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు అందుకుంటున్న హేబా పటేల్ షూటింగ్స్ తో బిజీగా గడుపుతోంది. సమయం ఉన్నప్పుడల్లా తన అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటోంది. 

36

‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రంతో హేబా పటేల్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ స్టాండింగ్ పెర్పామెన్స్ తో ఆకట్టుకుంటోంది. లీడ్ యాక్ట్రెస్ గా నటనతో సినిమాకు వందశాతం న్యాయం చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవుతోంది. 

46

ఈ  సందర్భంగా తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు హేబా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో అందాలను విందు చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఫొటోషూట్ కు సంబంధించిన పిక్స్ నెట్టిజన్లను కట్టిపడేస్తున్నాయి. 

56

క్యాజువల్ రెడ్ డ్రెస్ లో  హేబా పటేల్ దర్శనమిచ్చింది. సింపుల్ లుక్ లోనూ మత్తెక్కించే పోజులతో కుర్రాళ్లను మైమరిపిస్తోంది. ఎద అందాలను చూపిస్తూ యువతను తనవైపు తిప్పుకుంటోంది. యంగ్ బ్యూటీ గ్లామర్ కు ఆమె ఫ్యాన్స్, కుర్రాళ్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లతో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 

66

కేరీర్ విషయానికొస్తే.. హేబా ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలను మాత్రం అందుకుంటూనే ఉంది. కానీ హిట్ సినిమాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. తాజాగా బ్యూటీ నటిస్తున్న రెండు  తెలుగు చిత్రాలు ‘తెలిసినవాళ్లు, గీత’ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. కాగా, తమిళ  చిత్రాలు ‘వల్లన్’, ‘ఆద్య’లోనూ నటిస్తోంది.  

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
రామ్ చరణ్ డైరెక్టర్ కు ప్రభాస్ సినిమా అవకాశం, గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన దర్శకుడు ఎవరు?
Recommended image2
Daughter of Prasad Rao Review: `డాటర్‌ ఆఫ్‌ ప్రసాద్‌ రావు కనబడుటలేదు` వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. డెత్‌ మిస్టరీ ఎలా ఉందంటే?
Recommended image3
Karthika Deepam 2 Today Episode:దీపకు కాలు అడ్డుపెట్టిన జ్యో-దశరథ ఉగ్రరూపం-పారు, జ్యోలకు బిగ్ షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved